ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: బుధవారం, 8 మార్చి 2017 (21:30 IST)

ఎంత రాత్రయినా నీ భార్య నీకోసం ఎదురు చూస్తోందా?

రాజు: ఏంటీ, నీ భార్య ఎంత పొద్దుపోయినా భోజనం చేయకుండా నీ గురించి ఎదురుచూస్తుంటుందా? ఎందుకని? రవి: ఎందుకు చూడదు, నేను వెళ్లి వంట వండాలిగా మరి.

రాజు: ఏంటీ, నీ భార్య ఎంత పొద్దుపోయినా భోజనం చేయకుండా నీ గురించి ఎదురుచూస్తుంటుందా? ఎందుకని?
 
రవి: ఎందుకు చూడదు, నేను వెళ్లి వంట వండాలిగా మరి.