గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: మంగళవారం, 25 జులై 2017 (21:57 IST)

లోపలికెళ్లు సినిమా చూద్దువుగాని....

తల్లి : కాలేజికి వెళ్ళకుండా సినిమాకు వెళ్ళావట. సందీప్: అమ్మ ప్రేమ అనే సినిమాకు వెళ్ళానమ్మా. తల్లి: అయితే లోపలికెళ్ళు నాన్న కోపం అనే సినిమా చూద్దువుగాని.

తల్లి : కాలేజికి వెళ్ళకుండా సినిమాకు వెళ్ళావట.
సందీప్: అమ్మ ప్రేమ అనే సినిమాకు వెళ్ళానమ్మా.
తల్లి: అయితే లోపలికెళ్ళు నాన్న కోపం అనే సినిమా చూద్దువుగాని.