1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. funny jokes

నిలువుగా అయితే మూడు... అడ్డంగా అయితే సున్నా మేడమ్

పాఠశాలలో టీచర్ లెక్కలు చెపుతోంది. ఓ పిల్లవాడు పాఠం వినకుండా ఏదో ఆట ఆడుతున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఉపాధ్యాయురాలు... ఏరా రామూ... ఎనిమిదిలో సగం ఎంతా అని అడిగింది. నిలువుగా అయితే మూడు, అడ్డంగా అయితే సున్నా అని టక్కున చెప్పాడా గడుగ్గాయి.

funny jokes
పాఠశాలలో టీచర్ లెక్కలు చెపుతోంది. ఓ పిల్లవాడు పాఠం వినకుండా ఏదో ఆట ఆడుతున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఉపాధ్యాయురాలు...
 
ఏరా రామూ... ఎనిమిదిలో సగం ఎంతా అని అడిగింది. నిలువుగా అయితే మూడు, అడ్డంగా అయితే సున్నా అని టక్కున చెప్పాడా గడుగ్గాయి.
About Writer
chj
తర్వాతి కథనం
అలాంటి కథలపైనే దృష్టి పెడతా - బోయపాటి శ్రీను, ప్రగ్యా ఊపేసింది(వీడియో)