సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: సోమవారం, 16 జనవరి 2017 (22:48 IST)

కుడివైపు తీస్తే 21, ఎడవైపు తీస్తే 12, రెండువైపులా తీస్తే...

టీచర్: ఒరేయ్ రవీ, 212లో నుంచి 2 తీస్తే ఎంత? రవి: కుడివైపు తీస్తే 21, ఎడవైపు తీస్తే 12, రెండువైపులా తీస్తే 1.

టీచర్: ఒరేయ్ రవీ, 212లో నుంచి 2 తీస్తే ఎంత?
రవి: కుడివైపు తీస్తే 21, ఎడవైపు తీస్తే 12, రెండువైపులా తీస్తే 1.