మంగళవారం, 4 మార్చి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: శనివారం, 31 డిశెంబరు 2016 (21:35 IST)

మా నాన్న కూడా నాలాగే కోరుకున్నారట.

రాము: నేను మా నాన్నలాగే డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను. గోపి: ఏంటి, మీ నాన్న డాక్టరా? రాము: కాదు. మా నాన్న కూడా నాలాగే కోరుకున్నారట.

రాము: నేను మా నాన్నలాగే డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను.
గోపి: ఏంటి, మీ నాన్న డాక్టరా?
రాము: కాదు. మా నాన్న కూడా నాలాగే కోరుకున్నారట.