1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour jokes

మీసమున్న మగవాడు..

"ఇప్పటివరకు మీసమున్న మగవాడెవరు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు తెలుసా?" గొప్పగా చెప్పుకున్నాడు సుధీర్ "అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఆడవారే కొట్టారన్నమాట..!" టక్కున చెప్పాడు వెంకట్

Humour jokes
"ఇప్పటివరకు మీసమున్న మగవాడెవరు నా వంటి మీద చెయ్యి వెయ్యలేదు తెలుసా?" గొప్పగా చెప్పుకున్నాడు సుధీర్ 
 
"అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఆడవారే కొట్టారన్నమాట..!" టక్కున చెప్పాడు వెంకట్.
About Writer
Selvi
తర్వాతి కథనం
రోబో 2.0లో రజనీ కాంత్ లుక్ ఇదే.. ట్విట్టర్లో షేర్ చేసిన శంకర్.. స్టిల్స్ అదుర్స్