శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (12:36 IST)

మా నాన్న వట్టి పిసినారి

''మా నాన్న వట్టి పిసినారి.." చెప్పాడు సుందర్ "ఎలా చెప్పగలవు..?"అడిగాడు రాజు "మొన్న మా చెల్లి ఐదు రూపాయల కాయిన్ మింగితే ఆపరేషన్ చేయించి మరీ తీయించాడు తెలుసా..?"అసలు విషయం చెప్పాడు సుందర్.

''మా నాన్న వట్టి పిసినారి.." చెప్పాడు సుందర్ 
 
"ఎలా చెప్పగలవు..?"అడిగాడు రాజు 
 
"మొన్న మా చెల్లి ఐదు రూపాయల కాయిన్ మింగితే ఆపరేషన్ చేయించి మరీ తీయించాడు తెలుసా..?"అసలు విషయం చెప్పాడు సుందర్.