1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. husband and wife joke

మీ భార్యను ఎప్పుడు లెంపకాయ కొట్టొద్దండి..

భార్యని సరదాగా ఒక లెంపకాయ కొట్టి.... మనం “ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళనే కొట్ట బుద్దేస్తుంది. తెలుసా!!" అన్నాడు భర్త . వెంటనే భార్య .... భర్తని రెండు లెంపకాయలు, నాలుగు మొట్టికాయలు, ఐదు తన్నులు తన్ని..

joke
భార్యని సరదాగా ఒక లెంపకాయ కొట్టి.... మనం “ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళనే కొట్ట బుద్దేస్తుంది. తెలుసా!!" అన్నాడు భర్త .
 
వెంటనే భార్య .... భర్తని రెండు లెంపకాయలు, నాలుగు మొట్టికాయలు, ఐదు తన్నులు తన్ని.... బాగా ఉతికి ఆరేసాక .... (మంగళ సూత్రం కళ్లకి అద్దుకుంటూ) : 
 
"నా గురించి  మీరు.... ఏమనుకుంటున్నారు..... నేనేం మిమ్మల్ని తక్కువ ప్రేమిస్తున్నానా? అందట... 
About Writer
tj
తర్వాతి కథనం
చెన్నైలో బాహుబలి ఫీవర్... రూ.100 కోట్లు దాటినా ఇంకా...