సోమవారం, 5 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (16:07 IST)
సంబంధిత వార్తలు
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్..?
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య
భర్త ఉద్యోగ ఒత్తిడిలో, భార్య ప్రియుడి కౌగిలిలో.. ఎక్కడ?
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
భార్య: ఏవండీ.. ఇలాగే మీ జుట్టు రాలిపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే..
భర్త: అయ్యో.. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు జుట్టు రాలకుండా షాంపు కొన్నానే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి ఒకరు ఏకంగా తన కార్యాలయాన్నే బెడ్రూమ్గా మార్చాడు. సాయంత్రం అందరూ విధులు ముగించుని ఇంటికి వెళ్లే ఆయన మాత్రం ఓ మహిళను వెంటబెట్టుకుని ఆఫీసుకు తీరిగ్గా వస్తాడు. ఓ గంటో.. రెండు గంటల పాటు ఆఫీసులో ఉండి తన పని ముంగించుకుంటాడు. ఆ తర్వాత ఆ మహిళను బైకుపై కూర్చోబెట్టుకుని తిన్నగా ఇంటికి తీసుకెళ్లి దింపుతాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!
ఆ భర్త అన్నంతపనీ చేశాడు.. అవకాశం చిక్కితే నీ ముక్కును కొరుక్కుని తినేస్తానే అంటూ పదేపదే భార్యతో అంటుండేవాడు. ఇపుడు ఆ పనీ చేసేశాడు. భార్య ముక్కు అందంగా ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ముక్కును ముద్దాడుతూనే చటుక్కున కొరికేశాడు. ఈ దారుణ వెస్ట్ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధలోని బైర్బారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్‌తో కలిసి మధు ఖాతూన్ అనే మహిళ ఉంటోంది.
భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)
భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే భారతదేశ పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ ఎలా స్పందిస్తాయో అనేది చర్చనీయాంశంగా మారింది. 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఒక అనాగరిక ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది మరణించిన తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. దీంతో వీరికి పాకిస్తాన్‌తో సంబంధం ఉందని తెలుస్తోంది. ఉగ్రవాద దాడి ఫలితంగా, భారత రిపబ్లిక్ పాకిస్తాన్‌పై అనేక చర్యలు తీసుకుంది. వాటిలో భారత ఓడరేవులలో పాకిస్తాన్ నౌకలను నిషేధించడం, సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి దిగుమతులన్నింటినీ నిషేధించడం ఉన్నాయి.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు. కానీ శవమై తేలాడు. అతడే స్వయంగా నదిలోకి దూకినట్లు గల వీడియోను ఆర్మీ విడుదల చేసింది. ఇందుకు భద్రత దళాలే కారణమని ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో తనంతట తానుగానే నదిలో దూకినట్టు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యింది. దీంతో అతడి చావుకి సైన్యం కారణం కాదని తేలిపోయింది.
30 నిమిషాల బ్లాక్అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి
పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ 30 నిమిషాల బ్లాక్అవుట్ రిహార్సల్ జరిగింది. సరిహద్దు పట్టణంలో రాత్రి 9 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు బ్లాక్అవుట్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటలకు సైరన్ మోగిన తర్వాత ఆ ప్రాంతంలోని అన్ని లైట్లు ఆపివేయబడ్డాయని అధికారులు తెలిపారు. అంతకుముందు, ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ బోర్డు బ్లాక్అవుట్ డ్రిల్ నిర్వహించడం గురించి డిప్యూటీ కమిషనర్ దీప్శిఖా శర్మకు లేఖ రాసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేటప్పుడు అనేక ప్రమాణాలను పరిశీలించి వాటిని పరిగణించాల్సి వుంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి పానీయాలలో చక్కెరలు తక్కువగా ఉండాలి. ఈ పానీయాలు అనవసరమైన కేలరీలు లేకుండా విటమిన్లు, ఖనిజాలు, ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందించాలి. అలాంటి పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా పండ్లు, కూరగాయలు, మూలికలతో రుచిగా ఉండే నీటిని సేవించవచ్చు. వీటిలో నిమ్మకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ, తులసి, నారింజ, పుదీనా ఉన్నాయి. హెర్బల్ ఐస్డ్ టీ కూడా తాగవచ్చు. వీటిని చమోమిలే, పిప్పరమెంటు, మందార వంటి హెర్బల్ టీలను తయారు చేసి, ఆపై వాటిని చల్లబరచడం ద్వారా తయారు చేస్తారు.
నేరేడు పండ్లు సీజన్లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?
నేరేడు పండ్లను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి.
లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?
ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సాల్ట్ లెమన్ వాటర్ తాగితే శరీర కణాల నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?
స్ట్రాబెర్రీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. స్ట్రాబెర్రీలు తింటుంటే గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటిని తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రోగనిరోధక పనితీరుకు అవసరం. స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. స్ట్రాబెర్రీలలోని ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్ట్రాబెర్రీలలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.