సోమవారం, 4 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:38 IST)
సంబంధిత వార్తలు
మరి నాకేమీ తేలేదా..?
మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకుని.. శబరిమలకు వచ్చిన రెహానా..
కాలేజీలకు వెళ్తుతున్నారా.. అయితే ఇలా చేయండి..?
కుంకుడు రసంతో పట్టుచీరను ఉతికితే...?
తిరుమలలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి - పవన్ కళ్యాణ్
మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
భార్య: ఏవండి.. నిన్న రాత్రి నాకు ఓ కల వచ్చింది... అందులో మీరు నాకు పట్టుచీరలు, నగలు కొనిచ్చారండి..
భర్త: నిజమా..? నాకు అదేలా కల వచ్చిందే.. కాకపోతే అందులో మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pakistan: పాకిస్థాన్లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి
పాకిస్తాన్ అంతటా కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. జూన్ 26 నుండి 140 మంది పిల్లలు సహా 299 మంది మరణించారు. ఇంకా 715 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) విడుదల చేసిన తాజా డేటా తెలిపింది. అదనంగా, వర్షం వల్ల సంభవించిన సంఘటనలలో 239 మంది పిల్లలు, 204 మంది మహిళలు, 272 మంది పురుషులు సహా 715 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.
ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్ఫోన్ దొంగతనం
మొబైల్ ఫోన్ చోరీ కారణంగా ఓ ప్రయాణికుడి జీవితం ఛిన్నాభిన్నమైంది. కదులుతున్న రైలులో నుంచి కిందపడటంతో అతడి కాలు రైలు చక్రాల కింద నలిగిపోయింది. దీంతో ఆ ప్రయాణికుడు కాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. తాజగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..
తన స్నేహితుడితో కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని కట్టుకున్న భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులంతా జీర్ణించుకోలేక పోయారు. ఇంటి కోడలు చేసిన పాడుపనిని జీర్ణించుకోలేక ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం
నడికుడి - శ్రీకాళహస్తి మధ్య అత్యంత డిమాండ్ ఉన్న రైల్వే లైన్ కోసం భూసేకరణ ప్రారంభమై దశాబ్ద కాలం దాటినప్పటికీ, ఈ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టులో భాగంగా సేకరించడానికి గుర్తించిన భూములకు చెల్లింపులను విడుదల చేయడంలో ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేయడం దీనికి ప్రధాన కారణం. ఫలితంగా, 2021 నాటికి ప్రాజెక్టు వ్యయం రూ.2,288 కోట్ల నుండి దాదాపు రూ.4,000 కోట్లకు పెరిగింది.
Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక
పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక తర్వాత పులివెందుల కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత సంవత్సరం సిట్టింగ్ వైఎస్సార్సీపీ సభ్యుడు మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. వైఎస్ఆర్సీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ పట్టుబడుతోంది. మరణించిన ఎంపీ కుమారుడిని బరిలోకి దింపగా, టీడీపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. బి టెక్ రవి సతీమణి ఆయన సోదరుడిని బరిలోకి దింపాలని యోచిస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు
గుత్తి వంకాయ కూర. ఈ కూరలో మనం వాడే మసాలాలు అంటే, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఇతర మసాలాలు కూడా తమదైన రీతిలో పోషకాలను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వంకాయను తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. గుత్తి వంకాయ కూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వంకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?
ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతుంటారు. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం ఈ నీళ్లను తాగొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, చక్కెర వ్యాధితో బాధపడేవారు, అలెర్జీలతో బాధపడేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?
మేకపాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అలాగే ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి.
విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?
విడాకులు తీసుకున్న మహిళను రెండో వివాహం చేసుకోవడం అనేది ప్రస్తుత సమాజంలో సర్వసాధారణంగా జరుగుతోంది. దీనిని చట్టబద్ధంగా అనుమతిస్తారు. ఆధ్యాత్మికపరంగా, సామాజికంగా దీనిపై వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. చట్టపరమైన దృక్పథం భారతదేశంలో, హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం, చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత ఎవరైనా మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. మొదటి వివాహం రద్దైన తర్వాత జరిగే రెండో వివాహం పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. రెండో భార్యకు అన్ని చట్టబద్ధమైన హక్కులు, ఆస్తి హక్కులు వర్తిస్తాయి. విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకుంటే అది చట్టవిరుద్ధం అవుతుంది.
గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఇప్పుడిప్పుడే చింతచిగురు మార్కెట్లలోకి వచ్చి వెళ్లిపోయింది. ఇక క్రమంగా లేత చింతకాయలు వచ్చేస్తాయి. ఈ లేత చింతకాయలతో చేసుకునే పచ్చడి చాలా రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. లేత చింతకాయలో ఉండే పోషకాలు, వాటి యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లేత చింతకాయ పచ్చడి వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణక్రియకు సహాయం: లేత చింతకాయలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.