సోమవారం, 28 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 6 డిశెంబరు 2018 (12:18 IST)
సంబంధిత వార్తలు
లగడపాటి సతీమణి మెడలో టీఆర్ఎస్ కండువా...
సంపన్న కుటుంబం... కోటీశ్వర భర్త.. పరాయి పురుషుడిపై మోజు...
హిందీ బిగ్ బాస్.. శ్రీశాంత్ సురభిని అంత మాట అనేశాడు.. గోడకేసి బాదుకున్నాడు..
నా భర్తను అర్థరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారు.. ఊరుకునే ప్రసక్తే లేదు.. గీత
ఇంట్లో చీరకట్టలేదని విడాకులు ఇవ్వాలనుకున్నాడు.. కానీ కోర్టుకు వెళ్లాక?
మరి నాకేమీ తేలేదా..?
సుమన్: ఏమేం షాపింగ్ చేశావు?
భార్య: పెద్దోడికి బట్టలు, చిన్నోడికి బూట్లు, అమ్మాయికి గాజులు, పని అమ్మాయికి చీర తెచ్చాను..
సుమన్: మరి నాకేమీ తేలేదా..?
భార్య: 5000 రూపాయల బిల్ తెచ్చాను...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!
కాశ్మీర్ లోయలోని పహల్గాం, బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులపై పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కీలకమైన సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన శక్తివంతమైన ఎస్హెచ్-15 సెల్ఫ్ ప్రొపెల్డ్ అర్టిలరీ వ్యవస్థలను పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దు సమీప ప్రాంతాలకు తరలిస్తోంది.
పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్లో పట్టపగలే ఓ దారుణ హత్య జరిగింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్ను ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ అనే వ్యక్తి మెడపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం
Pahalgam terror attack పహెల్గాం ఉగ్రదాడి గురించి భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ దేశ నాయకులు ఐసిస్ ఉగ్రవాదుల్లా మారుతున్నారా, అమాయకులను పొట్టనబెట్టుకుంటుంటే ఏ దేశమూ మౌనంగా చూస్తూ కూర్చోదు అంటూ పాకిస్తాన్ దేశాన్ని హెచ్చరించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి (Asaduddin Owaisi). ఆయన మాట్లాడుతూ... పాకిస్తాన్ ఉగ్రవాదులు నా భారతదేశంలో అమాయక పౌరులను చంపేసారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు వుంటే భారతదేశం భయడుతుందా.. అది జరగని పని.
పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?
పాకిస్థాన్ దేశంలో పుట్టిన ఓ యువతి ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఉంటోంది. గత 19 యేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్న ఆ యువతి గోప్యత పహల్గాం ఉగ్రదాడితో వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా
Pahalgam terror attack పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమాయక పర్యాటకులపై నీచమైన దాడి చేసి ఉగ్రవాదుల హతమార్చడాన్ని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తోంది. పాకిస్తాన్ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో యుద్ధం జరుగుతుందన్న ఆందోళనతో పాకిస్తాన్ దేశానికి చెందిన వేలమంది సైనికులు వందలమంది అధికారులు తమతమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి వుండటంతో యుద్ధం వస్తే తమవారిని ఎక్కడ పోగొట్టుకోవలసి వస్తుందోనని పేరెంట్స్ రాజీనామా చేసి వెనక్కి వచ్చేయాలంటూ వత్తిడి తెస్తున్నారట.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి. టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి. రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ను నివారించవచ్చు. టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.