1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Lemongrass Tea 5 health benefits

లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు

Lemongrass tea
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము.
 
లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది.
క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది.
ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు.
మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
హిండ్‌వేర్ ఇటాలియన్ కలెక్షన్, మార్కెట్లోకి సరికొత్త డిజైన్లు సిరామిక్ టైల్స్ శ్రేణి విడుదల