ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్..?
ఒక బాలుడు పార్లమెంట్ వీధిలో సైకిల్ పార్క్ చేశాడు.. బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ గద్దించాడు ఇలా..
కానిస్టెబుల్: ఏమిటి ఇక్కడ సైకిల్ పార్క్ చేశావ్..?
బాలుడు: ఐతే.. ఇప్పుడు ఏంటీ..?
ఈ రోడ్డులో మంత్రులు, ఎంపీలు, వీఐపీలు తిరుగుతారు.. నీకు తెలుసా..?
బాలుడు: పరవాలేదు సార్... సైకిల్‌కు తాళం వేశాను..