శనివారం, 23 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
క్యాప్సికమ్‌లో నిమ్మరసం కలిపి..?
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
మీది ఏ గ్రూపండీ..?
డాక్టర్: మీది ఏ గ్రూపండీ.. బీ పాజిటివ్ కదా..
పేషెంట్: కాదండీ.. అందులో నేను సభ్యుడ్ని మాత్రమే.. అడ్మినుగా ఉన్న గ్రూపు అయితే మాత్రం మన ప్రియ స్నేహం సార్..
డాక్టర్: ఓరి నీ వాట్సాపు పిచ్చి... నేను అడిగింది నీ బ్లడ్గ్రూపయ్యా బాబూ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి బంపర్ మెజారిటీ సాధించడం వెనుక పవన్ కల్యాణ్ ప్రభావం కూడా వున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రచారం చేయడం ద్వారా 70% కాంగ్రెస్ బలమైన స్థానాలను NDA ఖాతాలో పడేట్లు చేసారని చెబుతున్నారు. దేగులూర్, లాతూర్ సిటీ, భోకర్, బల్లార్పూర్, షోలాపూర్ సెంట్రల్, షోలాపూర్ నార్త్, షోలాపూర్ సౌత్ & పూణే ఇక్కడ విదర్భ, ఇతర నియోజకవర్గాల్లో జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది.
మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా వస్తున్నాయి. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ చూస్తే.. పీ మార్క్ ఎన్డీఏ కూటమి 137 నుంచి 157 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమికి 150 నుంచి 170, కాంగ్రెస్ కూటమికి 110 నుంచి 130 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే కేకే సర్వే మాత్రం ఒకటే నంబర్ ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 220 స్థానాలను గెలుస్తుందని ప్రకటించింది. ఈ సర్వే తగ్గట్లుగానే మహారాష్ట్ర ఫలితాలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సునామీ తరహాలో విజయం సాధిస్తుందని కేకే సర్వే పేర్కొంది.
#DuvvadaMaduriSrinivasLove: ప్రేమ గుడ్డిది కాదు.. ప్రేమను కళ్లారా చూడవచ్చు.. (video)
దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురిల సంబంధం పైన దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి చేసిన సంచలన ఆరోపణలు ఆయన ఇంటి వద్ద కొనసాగిన హైడ్రామా తర్వాత విషయం మరింత పబ్లిక్ అయింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరిపైన పెద్ద ఎత్తున చర్చే జరుగుతుంది. సమాజాన్ని పట్టించుకోకుండా ఈ జంట చేస్తున్న పనులపై జనాలు అవాక్కవుతున్నారు.
ప్రియాంక గాంధీపై ‘జాతీయ జనసేన పార్టీ’ పోటీ.. ఎవరీ దుగ్గిరాల నాగేశ్వరరావు
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అక్కడ భారీ ఆధిక్యంలో ఉండడంతో ఆమె గెలుపు ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. ప్రియాంక ఇక్కడ విజయం సాధిస్తే పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టనున్నారు. వయనాడ్‌లో మొత్తం ప్రియాంక సహా మొత్తం 16 మంది పోటీలో ఉన్నారు. సీపీఐ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) నుంచి సత్యన్ మోకేరీ, బీజేపీ నుంచి నవ్యా హరిదాస్ ఆమెపై పోటీ చేశారు. వీరే కాకుండా స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు మరో 13 మంది ఇక్కడ బరిలో ఉన్నారు.
పవన్ 'తుఫాన్' ఎఫెక్ట్: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంటున్న Mahayuti కూటమి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి బంపర్ మెజారిటీతో దూసుకుపోతోంది. ఇక్కడ విదర్భ, ఇతర నియోజకవర్గాల్లో జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో భాజపా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకువెళుతోంది. ప్రధానమంత్రి మోదీ అన్నట్లు... పవన్ కల్యాణ్ తుఫాన్ ప్రభంజనం మహారాష్ట్రలో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది.
వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గుండె సంబంధ వ్యాధులున్నవారు వాయు కాలుష్య సమస్యను ఎదుర్కోవడానికి కొన్ని చర్యలను అనుసరించాలి. అవేమిటో తెలుసుకుందాము. హృద్రోగులు వాయు కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉండే సమయాల్లో, సాధారణంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఆరుబయట అడుగు పెట్టకుండా ఉండాలి. ఇంట్లో అధిక-నాణ్యత ఎయిర్ ప్యూరిఫైయర్లను ఇన్స్టాల్ చేయడం వల్ల ఇండోర్ పొల్యూషన్ స్థాయిలను తగ్గించవచ్చు. ఆరుబయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా N95 మాస్క్ ధరించాలి. గుండె రోగులు యాప్‌లు లేదా వెబ్సైట్ల ద్వారా గాలి నాణ్యత సూచికలను (AQI) క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు
లివర్ లేదా కాలేయం. శరీరంలోని ఈ అవయవం ఎన్నో కీలకమైన విధులను నిర్వహిస్తుంది, కాబట్టి దాని ఆరోగ్యం కోసం ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎలాంటి ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా వుంటుందో తెలుసుకుందాము. వెల్లుల్లిలో సెలీనియం ఉంటుంది, ఇది కాలేయం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. బీట్రూట్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీస్ కాలేయ కణాలు, ఎంజైమ్‌లు దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షించడమే కాక కొవ్వు కాలేయం నుండి వ్యర్థాన్ని తొలగిస్తాయి. డాండెలైన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుండటంతో ఇది కాలేయ సమస్యను నయం చేస్తుంది.
రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది
ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా "రోజూ కొన్ని బాదంపప్పులు: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి సహాయపడే సహజ విధానం" అనే శీర్షికతో ఒక అవగాహనా కార్యక్రమంను హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో న్యూట్రిషన్ & వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి, ప్రముఖ నటి వాణీ భోజన్, ఆర్.జె ప్రతీకతో సహా గౌరవనీయమైన ప్యానలిస్ట్‌లు పాల్గొన్నారు. ఆహార ఎంపికలు, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు. రోజువారీ ఆహారంలో బాదంపప్పులను చేర్చుకోవడం, నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందో కూడా వారు వెల్లడించారు.