బుధవారం, 30 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:55 IST)
సంబంధిత వార్తలు
ఫిబ్రవరిలో లోక్‌సభ షెడ్యూల్ - ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
వరుడుకావాలని ప్రకటన ఇస్తే... మహిళా డాక్టర్‌ను రేప్ చేసి వెళ్లాడు...
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
రోగి: డాక్టర్.. మీ దగ్గరికి పేషెంట్లను తీసుకొస్తే ఏమైనా కమిషన్ ఇస్తారా..
డాక్టర్: అలాగే ఇస్తాను... పేషెంట్ ఏడి?
రోగి: పేషెంట్‌ని నేనే, నాకు వైద్యం చేయండి....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ మహిళలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే... 100 మంది అమ్మాయిలలో ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే పవిత్రంగా వున్నారు. ఎందుకంటే ఈరోజుల్లో ఓ అబ్బాయి నలుగురు అమ్మాయిలను కలుస్తున్నాడు. అలాంటివాడు మంచి భర్త ఎలా అవుతాడు? అలాగే నలుగురు అబ్బాయిలతో కలిసి తిరిగే అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా విధానాలను అనుసరిస్తోందని బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన పార్టీ కార్యకర్తలను తీవ్ర ప్రచారం ప్రారంభించాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు, మాజీ మంత్రి జి. జగదీష్ రెడ్డి హాజరైన తన ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందన్నారు.
Prakash Raj: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్
అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారనే ఆరోపణలతో కూడిన కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది. వినియోగదారులను తప్పుదారి పట్టించే మనీలాండరింగ్‌తో ముడిపడి ఉండే అవకాశం ఉన్న ఈ ప్లాట్‌ఫామ్‌లను సమర్థించినందుకు ఈడీ.. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో సహా 29 మంది ప్రముఖులపై కేసు నమోదు చేసింది.
మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం
హైదరాబాద్ నగరంలోని మణికొండలో విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. వాటర్ ట్యాంకు ఢీకొనడం వల్ల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలయ్యారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...
ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక
డ్రాగన్ కంట్రీ చైనాలో జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ఆ దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. పైగా, చైనా శత్రుదేశంగా భావించే భారతదేశం జనాభా పెరిగిపోతోంది. దీంతో చైనా దేశ జనాభాను పెంచడానికి సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఓ బిడ్డకు జన్మనిస్తే రూ.43 వేలు ఇస్తామని ప్రకటించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తినడం మంచిది. బొప్పాయి తినకూడని వారు ఎలాంటి వారో తెలుసుకుందాము. 1. గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై అబార్షన్‌కు దారితీయవచ్చు. పూర్తిగా పండిన బొప్పాయిని కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. 2. పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని కొన్ని రసాయనాలు తల్లి పాల ద్వారా శిశువులోకి చేరి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.
కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.