1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం...?

seetha
సీత: మీ ఇంట్లో బోరింగ్ పంప్ వేయించుకున్నారటగా.. వదినా..
పంకజం: ఆ... అవును త్వరలో పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం కదా.. అందుకనే..
సీత: ఏంటీ..!
పంకజం: ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు కానీ.. వెళ్ళు వెళ్ళు..
తర్వాతి కథనం
సంక్రాంతి పందెం కోళ్లు... వివిఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు, పేట, ఎఫ్2... సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?