శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 12 జనవరి 2019 (16:13 IST)
సంబంధిత వార్తలు
స్త్రీలకు కడుపునకు ఆ భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?
ఆనందభైరవి మాత్ర ఒకటి వేసుకుంటే అవన్నీ తగ్గిపోతాయ్...
మా ఆవిడ తలుపు తీయలేదు..?
రవ్వలో ఉప్పు కలిపి తింటే..?
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
మామయ్య: చింటూ ఏనుగు తొండం చూస్తే నీకు ఏమి గుర్తొస్తుందీ...
చింటూ: వినాయకుడు...
మామయ్య: మరి వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..
చింటూ: నీ బొజ్జ గుర్తొస్తుంది మావయ్యా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pregnant Woman: గర్భిణీపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని రైలు నుంచి తోసేశాడు..
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. కామాంధులు గర్భిణీ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే ఆ మహిళ అందుకు ప్రతిఘటించడంతో కదిలే రైలు నుంచి తోసేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.
ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ప్రెగ్నెంట్ చేసిన పోలీసు, ఆపై ఫినాయిల్ తాగించాడు
రక్షించాల్సిన రక్షక భటుడే కామాంధుడయ్యాడు. తన సమస్య పరిష్కారం కోసం పోలీసు స్టేషనుకు వచ్చిన యువతిని వలలో వేసుకుని కోర్కె తీర్చుకున్నాడు. అతడి కారణంగా గర్భవతి అయిన ఆమెను అడ్డు తొలగించే ప్రయత్నం చేసి కటకటాల పాలయ్యాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మేడ్చల్ ఇందిరా నగర్ కాలనీలో 31 ఏళ్ల యువతికి కొంతమందితో డబ్బు విషయమై సమస్య ఏర్పడింది. ఈ సమస్యను తీర్చమని ఫిర్యాదు చేసేందుకు గత ఏడాది మార్చి 21వ తేదీన పోలీసు స్టేషనుకి వెళ్లింది. అక్కడ క్రైమ్ విభాగంలో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ ఆమె సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజానాథ్.. కండువా కప్పిన జగన్
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలజానాథ్‌కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు: అప్రూవర్ దస్తగిరిని బెదించారా? విచారణకు ఆదేశం
మాజీ రాష్ట్ర మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు షేక్ దస్తగిరి కడప జైలులో ఉన్నప్పుడు ఆయనకు బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్‌ను విచారణ అధికారిగా నియమించారు. శుక్రవారం కడప జైలులో దస్తగిరి వాంగ్మూలాన్ని ఆయన నమోదు చేయనున్నారు. నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డి. చైతన్య రెడ్డిని, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాష్ రెడ్డిని ప్రశ్నిస్తారు.
రూ.10 లక్షలు మోసం- సోనూ సూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
బాలీవుడ్ నటుడు సోను సూద్‌పై పంజాబ్ లోని లూథియానాలోని ఒక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూథియానాకు చెందిన రాజేష్ ఖన్నా అనే న్యాయవాది మోహిత్ శర్మపై "రిజికా కాయిన్" అనే పథకంలో పెట్టుబడి పెడతానని చెప్పి రూ.10 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో సోను సూద్‌ను సాక్షిగా చేర్చారు. కోర్టు నుండి అనేకసార్లు సమన్లు జారీ చేయబడినప్పటికీ, సోను సూద్ సాక్ష్యం కోసం హాజరు కాలేదు. దీంతో, లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్‌ప్రీత్ కౌర్ ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్
శీతాకాలంలో ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలసట వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. దీన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో వుండే చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. యాంటీబయాటిక్ లక్షణాలున్న పసుపును చిటికెడు గోరువెచ్చని పాలలో కలిపి తాగితే గొంతు నొప్పి, జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటిలో విక్స్ లేదా యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి తీసుకోండి. ఇలా ఆవిరి పట్టడం వల్ల సైనస్ క్లియర్ చేయడానికి సహాయపడుతుంది, ఈ పద్ధతి జలుబు నుండి వేగవంతమైన ఉపశమనం ఇస్తుంది. అల్లం రసం తీసి దానికి తేనె కలిపి వేడి నీటిలో కలిపి తాగుతుంటే గొంతును ఉపశమింపచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి. కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి. అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి. మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం
విజయవాడ: సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 (04 ఫిబ్రవరి) సంధర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్యాన్సర్ పై అవగాహన పెంచడం, తొందరగా గుర్తించి చికిత్స అందించడం, అధునాతన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు, క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు
ప్రాణాంతక వ్యాధులలో ఒకటి క్యాన్సర్. ఈ క్యాన్సర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారీ ఆహారంలో పలు శక్తివంతమైన ఆహారాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పసుపులోని బలమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేసి, కణితి ఏర్పడకుండా నిరోధిస్తాయి. స్ట్రాబెర్రీలు లోని ఎల్లాజిక్ ఆమ్లం, కణ నష్టం నుండి కాక కణాలను రక్షించే, క్యాన్సర్ కణాల విస్తరణను నెమ్మదిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నిరోధించడంలో దోహదపడుతుంది. గ్రీన్ టీలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదింపజేయడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. టమోటాల లోని లైకోపీన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.