ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (21:54 IST)

మా ఆవిడ తలుపు తీయలేదు..?

సుబ్బారావు: రాత్రి తాగి, లేటుగా వెళ్లినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు.. దాంతో రోడ్డు మీదనే పడుకున్నా..
చింటూ: మరి తెల్లారిన తరువాత తీసిందా..?
సుబ్బారావు: లేదురా.. తాగింది దిగింది.. అప్పుడే గుర్తుకు వచ్చింది.. నాకసలు పెళ్లికాలేదని..
తాళం నా జేబులోనే ఉందని..