ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (21:12 IST)

మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?

వెంగళప్ప పుట్టిన కొడుకును చూడడానికి హాస్విటల్‌కు వెళ్ళాడు..
డాక్టర్: రండి సార్.. మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..
వెంగళప్ప: ఆ ఊరుకోండి డాక్టర్ గారు.. మీరు ఏ అబ్బాయి నైనా అంతే అంటారు కదా..
డాక్టర్: లేదండీ మీ అబ్బాయి నిజంగానే అందంగా ఉన్నాడు..
వెంగళప్పు: అలాగా మరి అబ్బాయి అందంగా లేకపోతే ఏమంటారు..?
డాక్టర్: ఏముందీ.. అబ్బాయి అచ్చు మీలాగే ఉన్నాడు సార్.. అంటాం..