గురువారం, 8 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 5 జనవరి 2019 (15:58 IST)
సంబంధిత వార్తలు
భార్య ఆ పని చేసిందని ఆత్మహత్య చేసుకున్న భర్త..
తెరాస తొలి లోక్సభ అభ్యర్థి వినోద్.. నల్గొండ లేదా మెదక్ నుంచి కేసీఆర్?
ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..
భర్త ఐదుగురితో అక్రమ సంబంధం.. భార్య ఏం చేసిందంటే?
గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?
ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు...
రమేష్: ఆమెతో ఏమన్నావేమిటి..?
కుమార్: నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?
ప్రపంచంలోనే శాంతియుత దేశంగా పేరున్న భారతదేశాన్ని సీమాంతర ఉగ్రవాదులతో అమాయక పౌరులపై పిరికిపంద దాడులు చేస్తూ సహనాన్ని పరీక్షిస్తోన్న పాకిస్తాన్ ముక్కలు చెక్కలయ్యే రోజులు వచ్చేసాయంటున్నారు నిపుణులు. దేశ ప్రజల అభివృద్ధి మానేసి మందుగుండు సామాగ్రి, ఉగ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ పాక్ ప్రజలను బిచ్చగాళ్లలా మార్చేసింది పాకిస్తాన్. ఫలితంగా ఆ దేశంలో సింహభాగం ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నారు. వారికి ఎవరికీ యుద్ధం అవసరంలేదు.
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు
పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం నెలకొన్నట్లు కనిపిస్తోంది. భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై Operation Sindhoor పేరిట భారత దేశ ఆర్మీ మెరుపుదాడి చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో కరడుగట్టిన ఉగ్రవాదులు చచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ దేశంలోని ప్రజలకు యుద్ధభయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వందలాదిమంది ప్రజలు బుధవారం నాడు ATMల ముందు బారులు తీరారు. అదేవిధంగా భారతదేశం చేసిన దాడులతో పాక్ స్టాక్ ఎంక్సేంజ్ కుప్పకూలింది.
Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు
జమ్మూ: ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor)కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సరిహద్దులోని ఎల్ఓసీ భారతదేశ పౌరులపై పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ షెల్లింగ్లో 16 మంది భారతీయ పౌరులు మరణించారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాక్ సైనికులు ప్రత్యేకించి పాఠశాలపై దాడులు చేసారు. దీనితో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, జమ్మూ మరియు కాశ్మీర్ హజ్ కమిటీ నేడు, రేపు జరగాల్సిన రెండు హజ్ విమానాలను అధికారికంగా రద్దు చేసింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి గతంలో ఇచ్చిన ఉపశమనాన్ని భారత సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసు నుండి ఆమెను విడుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓఎంసీ కేసులో వై. శ్రీలక్ష్మి పాత్రపై మూడు నెలల్లోపు కొత్త దర్యాప్తు నిర్వహించాలని మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు మునుపటి నిర్ణయం ద్వారా ప్రభావితం కాకుండా, ఈ విచారణ స్వతంత్రంగా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సిందూర్' కింద జరిపిన ప్రతీకార దాడుల్లో తన కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించారని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ అంగీకరించారు. ఈ దాడులు పాకిస్తాన్లోని బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాహ్ను లక్ష్యంగా చేసుకున్నాయి. మరణించిన వారిలో తన అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, వారి కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.
ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?
బెల్లం నీటిని మనం పానకం అంటుంటాం. ఈ బెల్లం నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బెల్లం నీరు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. ఈ నీరు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి మంచిది. బెల్లం నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే
వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకునేటప్పుడు అనేక ప్రమాణాలను పరిశీలించి వాటిని పరిగణించాల్సి వుంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి పానీయాలలో చక్కెరలు తక్కువగా ఉండాలి. ఈ పానీయాలు అనవసరమైన కేలరీలు లేకుండా విటమిన్లు, ఖనిజాలు, ఇతర ప్రయోజనకరమైన పోషకాలను అందించాలి. అలాంటి పానీయాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా పండ్లు, కూరగాయలు, మూలికలతో రుచిగా ఉండే నీటిని సేవించవచ్చు. వీటిలో నిమ్మకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ, తులసి, నారింజ, పుదీనా ఉన్నాయి. హెర్బల్ ఐస్డ్ టీ కూడా తాగవచ్చు. వీటిని చమోమిలే, పిప్పరమెంటు, మందార వంటి హెర్బల్ టీలను తయారు చేసి, ఆపై వాటిని చల్లబరచడం ద్వారా తయారు చేస్తారు.
నేరేడు పండ్లు సీజన్లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?
నేరేడు పండ్లను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి.