సోమవారం, 20 అక్టోబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 18 జనవరి 2019 (17:25 IST)
సంబంధిత వార్తలు
బాదం గింజలతో చేసిన డార్క్ చాక్లెట్లలో..?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టీ అమ్ముకుని.. 23 దేశాలు తిరిగొచ్చిన వృద్ధ జంట.. ఎలాగంటే?
మా ఆవిడ తలుపు తీయలేదు..?
జుట్టు తెల్లబడుతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
చింటూ: ఆంటీ.. మా అమ్మ మీ దగ్గర ఓ కప్పు కాఫీ పౌడర్ తీసుకురమ్మని చెప్పింది..
ఆంటీ: ఓహో.. ఇంకా ఏం చెప్పిందీ మీ అమ్మ..?
చింటూ: ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే ఎదురింటి పంది మొఖం ఆంటీ దగ్గర తీసుకురమ్మని చెప్పింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ కూటమి ప్రభుత్వం దీపావళి బహుమతి ఇచ్చింది. ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు తీపి కబురు చెప్పింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న కరవు భత్యంలో ఒక విడతను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు.
ఇద్దరు పిల్లల తల్లి... భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం... ఇక వద్దని చెప్పడంతో...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల సమక్షంలోనే చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆ మహిళను పోలీసులే హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భర్త మేనల్లుడు తనతో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధానికి ముగింపు పలకడంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)
తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని దీపావళి కానుకగా అదిరిపోయే బహుమతి అందజేశారు. ఉద్యోగులకు ఏకంగా 51 లగ్జరీకార్లను అందజేశారు. చండీగఢ్‌కు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని తన ఉదారతను చాటుకున్నారు. ఆయన పేరు ఎంకే భాటియా. ఎంఐటీఎస్ గ్రూపు చైర్మన్. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రోత్సహించేలా వీటిని అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక
దీపావళి పండుగ సంర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఓ శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో దీపావళి పండుగ ఆనందం రెట్టింపుకానుంది.
'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్
'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్‌కు రైల్వేశాఖ తేరుకోలేని షాక్ ఇచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా 12 వేల ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తి ప్రకటనగా పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై రైల్వే శాఖ స్పందించింది. దేశ వ్యాప్తంగా నడిపే 12 వేల రైళ్ల జాబితాను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసి కాంగ్రెస్ నేతలకు షాకిచ్చింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
మసాలా టీ. ఈ టీలో ఉపయోగించే అల్లం, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాల వల్ల అనేక ఆరోగ్యకరమైన లక్షణాలు ఉంటాయి. మసాలా దినుసుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లం, ఏలకులు, లవంగాలు వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మసాలాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్
జట్టు రాలిపోవడం, పలచబడిపోవడం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలా జుట్టు రాలకుండా పెరుగుదలకు వాల్నట్స్ ఎంతో ఉపయోగపడుతాయి. ఈ వాల్నట్స్ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వాల్నట్లను ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. వాల్‌నట్‌తో చుండ్రు, దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. వీటిని ఉపయోగించడం ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. వాల్నట్ తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ప్రతిరోజూ 4 వాల్నట్లను తీసుకోండి. వాల్నట్ పేస్టును తేనె, కలబందతో కలిపి తలకు అప్లై చేయడం వల్ల కుదుళ్లు గట్టిపడతాయి.
ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?
ఆస్టియో ఆర్థరైటిస్(OA) తరచుగా వృద్ధాప్యంతో వచ్చే వేర్ అండ్ టియర్ ఆర్థరైటిస్ అని పిలువబడితే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) మాత్రం చాలా భిన్నమైన కథను చెబుతుంది. ఆర్ఏ అనేది దీర్ఘ కాలిక ఆటో ఇమ్యూన్ కండీషన్. ఇది 2021 నివేదిక ప్రకారం 13 మిలియన్ల మంది భారతీయులను ప్రభావితం చేసింది. సాధారణంగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రూపొందించబడిన మీ శరీర రక్షణ వ్యవస్థ- ఈ స్థితిలో, తప్పుగా తన స్వంత ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేస్తుంది. ఆర్ఏలో, ఈ దాడి, మీ కీళ్ల మృదువైన లైనింగ్‌ను సజావుగా కదిలేలా చేసే సైనోవియంపై కేంద్రీకృతమై ఉంటుంది.
పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?
పుట్టగొడుగులు సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం. అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో వాటిని తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసుకుందాము. పుట్టగొడుగులు తింటే కొందరికి అలెర్జీ వస్తుంది. కొంతమందికి పుట్టగొడుగులు తిన్నప్పుడు చర్మం ఎర్రబడటం, దద్దుర్లు, వాపు లేదా శ్వాస సమస్యలు వంటి అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు. అలెర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు. అడవిలో సహజంగా పెరిగే పుట్టగొడుగులలో కొన్ని రకాలు అత్యంత విషపూరితమైనవి, ప్రాణాంతకం కూడా కావచ్చు. వాటిని గుర్తించడంలో మీకు నిపుణులైన పరిజ్ఞానం లేకపోతే, అడవి పుట్టగొడుగులను అస్సలు తినకూడదు.
నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?
నిమ్మరసం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొందరికి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఇది పడకపోవచ్చు, వారి సమస్యలను మరింత పెంచవచ్చు. అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు నిమ్మరసం సేవించరాదు. నిమ్మరసం ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది, ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి లేదా రిఫ్లక్స్‌ను ప్రేరేపించి ఈ సమస్యలను తీవ్రతరం చేయవచ్చు. నిమ్మరసంలోని ఆమ్లం ఇప్పటికే ఉన్న కడుపు పుండ్లను మరింత ఇబ్బంది పెట్టవచ్చు. నిమ్మరసం ఆమ్లత్వం కారణంగా పంటి ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది, పళ్ళు సున్నితంగా మారవచ్చు.