గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (12:29 IST)

నేను రన్నింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్‌ని...?

సుబ్రమణ్యం: ఏంటోయ్ బ్రహ్మం.. మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అటగా..
బ్రహ్మం: అయితే ఇప్పుడు ఏంటీ..?
సుబ్రమణ్యం: గొడవేమైనా వస్తే నీకేమీ ఇబ్బంది లేదుగా..?
బ్రహ్మం: లేదు.. లేదు.. మా ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అయితే.. నేను రన్నింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్‌ని...