గురువారం, 13 మార్చి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (13:59 IST)
సంబంధిత వార్తలు
వలియమ్మ పెళ్లి సక్రమంకాదు.. కానీ, బిడ్డకు తండ్రి ఆస్తిలో వాటా : సుప్రీంకోర్టు
చలికాలంలో శిరోజాల రక్షణకు.. ఏం చేయాలి..?
''అర్జున్ రెడ్డి'' ప్రేయసికి సూపర్ ఛాన్స్..
సాయిపల్లవి అదుర్స్.. రౌడీ బేబీతో మళ్లీ ధనుష్‌ను వెనక్కి నెట్టింది.. (వీడియో)
కుమార్తెను ముక్కలు ముక్కలుగా నరికాడు.. అడవిలో పారేశాడు..
పెన్ను కక్కుతుంది..?
పేపర్ చదువుతున్నాడు డాక్టర్ పరమేశం.. ఇంతలో బుజ్జిగాడు.. హడావుడిగా వచ్చి..
బుజ్జిగాడు: నాన్నా నిన్న నువ్వు కొన్న పెన్ను కక్కుతుంది..
పరమేశం: అయితే ఎన్నో నెలట.. ఎందుకైనా మంచిది.. వెంటనే నర్శింగ్ హోమ్‌కు రమ్మను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!
విజయనగరం జిల్లా గుడివాడలో కొందరు పోకిరీలు ఓ మహిళా ఎస్ఐను జట్టుపట్టుకుని చితకబాదారు. స్థానికంగా జరిగిన ఓ జాతరలో కొందరు పోకిరీలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. ఈ విషయాన్ని అక్కడ విధుల్లో ఉండే ఓ మహిళా ఎస్ఐ గుర్తించి, మందలించారు. దీంతో ఆ పోకిరీలంతా కలసి ఆ ఎస్ఐను చుట్టుముట్టి, జట్టుపట్టుకుని కొట్టడంతో ఆమె ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పాక్ రైలు హైజాక్ ఘటన : హైజాకర్లను మట్టుబెట్టిన ఆర్మీ!!
పాకిస్థాన్ రైలులో హైజాక్ ఘటనకు పాల్పడిన హైజాకర్లలో 33 మందిని అరెస్టు చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్‌లో నలుగురు సైనికులతో పాటు 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి
తనపై అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి వాపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో దూషించినందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైవుండగా, ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కోర్టులో హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
మా భార్యలు తెగ తాగేస్తున్నారు... పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తలు!!
మా భార్యలు తెగ తాగేస్తున్నారంటూ పలువురు భర్తలు వాపోతున్నారు. ఇదే అంశంపై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసైన తమ ఆడవాళ్లు ఇంటిని గుల్ల చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని లబోదిబోమంటున్నారు. ఇది కాస్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది పచ్చి నిజం. ఒరిస్సా రాష్ట్రంలోని కోరాట్పుట్ జిల్లా బరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామంలోని పురుషులందరూ బుధవారం పోలీసులు, ఆబ్కారీ అధికారులను కలిసి తమ బాధను మొరపెట్టుకున్నారు.
దుబాయ్‌లో హోలీ వేడుక చేసుకోవడానికి ట్రావెల్ గైడ్
దాదాపు 200 మంది జాతీయులకు నిలయమైన దుబాయ్, అద్భుతమైన భద్రతా సూచిక 83.7తో (నంబియాస్ మిడ్ 2024 సేఫ్టీ ఇండెక్స్ బై సిటీ) ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరాల్లో స్థిరంగా ర్యాంక్ పొందుతుంది. ఇది ఒంటరి మహిళా ప్రయాణికులకు అనువైన గమ్యస్థానంగా నిలిచింది, ఏ సమయంలోనైనా నగరాన్ని అన్వేషించేటప్పుడు మనశ్శాంతిని అందిస్తుంది. సుదీర్ఘమైన హోలీ వారాంతం సమీపిస్తున్నందున, కుటుంబం లేదా స్నేహితులతో సురక్షితమైన, ఉత్సాహభరితమైన వాతావరణంలో రంగుల పండుగను జరుపుకోవాలని చూస్తున్న మహిళలకు దుబాయ్ సరైన వేదికగా నిలుస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్
వేడి వాతావరణంలో పుచ్చకాయ కంటే మెరుగైన పండు ఏదీ లేదు. దీనిని తినడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము. పుచ్చకాయలోని సిట్రులిన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ పనితీరుకు కూడా పుచ్చకాయ మంచిది. విటమిన్లు సి, ఎ, పొటాషియం, రాగి, కాల్షియం ఇందులో వున్నాయి. పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
ఎర్ర జామకాయ దొరికితే తినేయండి
తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఎర్ర జామకాయ జీర్ణక్రియను మెరుగుపరచడం, మంటను తగ్గించడం, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వాటిని కూడా తెలుసుకుందాము. ఎర్ర జామపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎర్ర జామ తింటుంటే శరీరానికి అవసరమైన ఐరన్ లభించి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఎర్ర జామ తినేవారిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
అల్లం. దీనిని వాడుతుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అల్లం వినియోగిస్తుంటే కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. కడుపులో మంటను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడవచ్చు. శరీర బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఆరోగ్య మెరుగుదల కోసం ప్రతిరోజూ 3-4 గ్రాముల అల్లం తీసుకోవడం సిఫార్సు చేస్తున్నారు.
కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి
రంగుల పండుగ అయిన హోలీ ఆనందం, ఐక్యత- సాంస్కృతిక చైతన్యం యొక్క సమయం. వసంతకాలం రాక, చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే వేడుక. గుజియాలు, మాల్పువాస్ వంటి తీపి ఆనందాల నుండి రుచికరమైన తండై, పసందైన స్నాక్స్ వరకు, వేడుకలలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ వేడుకల మధ్య మనం ఏమి తింటున్నామో గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆనందం, పోషకాహారం మధ్య పరిపూర్ణ సమతుల్యతను సాధించడానికి ఒక సులభమైన మార్గం కాలిఫోర్నియా బాదంను హోలీ వేడుకల్లో చేర్చడం.