బుధవారం, 19 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 24 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు...? అసలేంటి ప్రాబ్లమ్...?
థైరాయిడ్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి?
చక్కని నిద్రకు ఏం చేయాలి...?
రాత్రి పూట ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించేవారు...?
మీకు కొంచెం టైమ్ ఇస్తున్నా.. పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు: చంద్రబాబు
శాలరి కట్ చేస్తున్నారు..?
రాము: నిద్రలో నడిచే అలవాటుంది డాక్టర్..
డాక్టర్: ఇంత మాత్రానికే అంత దిగులుగా ఉన్నారేం..
రాము: పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తున్నందుకు శాలరి కట్ చేస్తున్నారు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి
పైరసీ సీడీల తయారీకి కేంద్ర బిందువుగా ఉన్న ఐబొమ్మ కేసులో అరెస్టయిన ఇమంది రవిని కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కీలక సూత్రధారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
చిప్స్ ప్యాకెట్లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్ నుండి ఒక చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు. దరింగ్బాడి బ్లాక్‌లోని బ్రాహ్మణి పోలీసు పరిధిలోని ముసుమహపాడ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మరణించిన బాలుడిని రంజిత్ ప్రధాన్ కుమారుడు బిగిల్ ప్రధాన్‌గా గుర్తించారు. బాలుడి తండ్రి కొడుకు కోసం చిప్స్ ప్యాకెట్ తెచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్యాకెట్ తెరిచిన తర్వాత, చిప్స్‌తో పాటు ఒక చిన్న ప్లాస్టిక్ బొమ్మ తుపాకీ కనిపించింది. మంగళవారం తల్లిదండ్రులు దూరంగా పని చేస్తుండగా బాలుడు దానితో ఆడుకుంటున్నాడు.
ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం ఒకటి పక్కకు ఒరిగిపోయింది. దీన్ని గమనించిన లోకో పైలెట్ రైలును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖపట్టణం సమీపంలోని పెందుర్తి రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరిగింది.
రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?
తనకు రెండు నెలల క్రితం వివాహం జరిగిందని, కానీ, తన భార్య ఇపుడు ఎనిమిది నెలల గర్భవతి అని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో జరిగింది. స్థానికంగా తీవ్ర సంచలనానికి దారితీసిన ఈ వివరాలను పరిశీలిస్తే,
Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన
హైదరాబాద్‌లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించింది. తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త జోరును సూచిస్తూ, పార్టీ హైదరాబాద్ విభాగం అంతర్గత చర్చల తర్వాత ఈ ప్రకటన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రామలింగం కేపీహెచ్‌బీలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న జనసేన ఎన్నికలకు గట్టిగా సిద్ధం అవుతుందని ధృవీకరించారు. నగరంలో దృఢమైన స్థావరాన్ని నిర్మించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?
ప్రతి సీజన్‌కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము. పాలకూర: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర: తోటకూరలో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్
హైదరాబాద్: ట్రిప్టాన్‌కు తగిన ప్రతిస్పందన లేని పెద్దల్లో, ముందస్తు హెచ్చరిక లక్షణాలతో లేదా లేకుండా వచ్చే మైగ్రేన్ తీవ్రమైన చికిత్స కోసం భారతదేశంలో రిమెజెపాంట్ ODTను ప్రారంభిస్తున్నట్లు ఫైజర్ ప్రకటించింది. ఈ నూతన ఔషధం చికిత్స అనంతరం 48 గంటల వరకు కొనసాగే వేగవంతమైన, నిరంతర నొప్పి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మందుల మితిమీరిన వాడకంతో వచ్చే తలనొప్పుల ప్రమాదానికి కారణం కావడం లేదు. ఇది రోగులకు త్వరగా తిరిగి పనిచేసే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మైగ్రేన్‌కు సంబంధించిన అత్యంత ఇబ్బందికరమైన లక్షణాల నుండి దీర్ఘకాలిక ఉపశమనాన్ని నిర్ధారిస్తుంది.
తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము. తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు. తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి. తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి. తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి. తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి. రెడ్ మీట్‌తో లెమన్ టీని మానుకోండి.
ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?
శీతాకాలంలో చాలామంది శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటారు. మూలికల యొక్క వైద్యం లక్షణాలు సాధారణ శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేస్తాయి. హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రధానంగా 5 రకాల మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాము. అల్లం శ్వాసకోశ కండరాలను సడలించడం, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పుదీన ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. పసుపు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది.