సోమవారం, 11 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (18:24 IST)
సంబంధిత వార్తలు
నాతో రావా... ఏం ఎవడితోనైనా లింకుందా? భార్యను స్నేహితుడి గదికి తీస్కెళ్లి...
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్... నా భర్త హత్యకు ఆమె కారణం... వదిలిపెట్టొద్దు...
భార్య రాజస్థాన్లో... భర్త మరో మహిళతో హైదరాబాదులో...
ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?
యాంకర్ రవి ఇంకా బ్యాచిలరే అనుకున్నాం... అతడి కూతురి వయస్సెంతో తెలుసా?
పెరుగన్నం తినడం అంటే చాల ఇష్టం..?
భర్త: భోజనం ఆఖరిలో నాకు పెరుగన్నం తినడం అంటే చాలా ఇష్టం..
భార్య: కానీ, పెరుగు ఎలా వండాలో.. ఏ వంటల పుస్తకంలోను దొరకలేదండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జగన్ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలకు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడ్డి లతారెడ్డి తరపున ప్రచారం చేయడానికి ఆమె పులివెందులకు వచ్చారు. పులివెందుల ఇకపై జగన్ అడ్డా కాదని శబరి ప్రకటించారు. త్వరలోనే అది కూటమికి కంచుకోట అవుతుందని ఆమె అన్నారు. ఇప్పటికే 11 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో జగన్ కోట తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.
నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?
బీహార్లోని గయలో జరిగిన ఓ సంఘటన పోలీసు శాఖను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్ఎస్పీ మీడియా సెల్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ అనుజ్ కశ్యప్ ఆత్మహత్య చేసుకుని మరణించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న అతని సహోద్యోగి సబ్ ఇన్స్పెక్టర్ స్వీటీ కుమారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క
ఇటీవలికాలంలో హోటల్ ఫుడ్ ఆరగించాలంటేనే కోరిక చచ్చిపోతోంది. హోటల్ ఆహారంలో పురుగులు, బల్లులు, ఎలుకలు బయటపడ్డ సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చౌబేపూర్లోని ఓ హోటల్లో భోజనం చేస్తున్న కస్టమర్కు (శివాలయంలో నిత్యం పూజలు, పునస్కారాలు చేసే శివభక్తుడు) తేరుకోలేని షాక్ తగిలింది. ఆయన ఆరగిస్తున్న రోటీలు, పన్నీర్ కర్రీలో చికెన్ ముక్క బయటపడింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
తెలంగాణాలో అతి భారీ వర్షాలు.. ఎప్పటి నుంచో తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబా బాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. ఆయనకు ఏడేళ్లు జైలుశిక్ష విధించాలంటూ చార్జిషీటును దాఖలు చేసింది. గత 2008 నాటి గురుగ్రామ్ భూముల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు గరిష్టంగా ఏడేళ్ల కఠిన కారాగారశిక్ష విధించాలని కోరుతూ ఈడీ ఢిల్లీోలని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో పాటు ఈ కేసులో అక్రమంగా సంపాదించిన రూ.38.69 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను ప్రభుత్వ పరం చేయాలని కూడా కోరింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కూల్డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు
అనేక ప్రతిరోజు ఇష్టానుసారంగా శీతలపానీయాలు తాగుతుంటారు. అలాగే డైట్ సోడా కూడా తాగుతుంటారు. ఇలాంటి వారికి పక్షవాతం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాస పత్రికలో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. అధ్యయనకారులు 45 ఏళ్లు దాటిన 2,800 మందిని పదేళ్లపాటు పరిశీలించారు. వారి పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?
గుగ్గిళ్ళు అనేవి వివిధ రకాల ధాన్యాలతో, పప్పులతో చేసే ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండి. గుగ్గిళ్ళను తయారుచేసేందుకు ఎక్కువగా శనగలు, ఉలవలు, పెసలు, అలసందలు వంటి వాటిని ఉపయోగిస్తారు. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒక్కొక్క ధాన్యానికి ఒక్కో విధంగా ఉంటాయి. సాధారణంగా గుగ్గిళ్ళలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. గుగ్గిళ్ళలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీర కణజాలాల నిర్మాణం, మరమ్మత్తుకు అవసరం. వీటిలో ఫైబర్ ఎక్కువ కనుక ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుగ్గిళ్ళను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?
ఈ రోజుల్లో కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరగుతోంది. దీనితో పాటు ఊబకాయుల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఆరోగ్యపరంగా వుండాల్సిన బరువు కంటే అధిక బరువు వున్నవారిని ఊబకాయులుగా పరిగణిస్తారు. ఊబకాయం (Obesity) అనేది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒక సంక్లిష్టమైన వ్యాధి. అధిక శరీర కొవ్వు పేరుకుపోవడం వల్ల వివిధ అవయవాలపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఊబకాయం వల్ల వచ్చే ప్రధాన వ్యాధులు: టైప్ 2 మధుమేహం (Type 2 Diabetes): ఊబకాయం ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.
Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?
వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కాస్తంత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. ఉష్ణోగ్రత తగ్గడం: వర్షాకాలంలో వాతావరణం చల్లబడటం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండెపై భారం పడుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అధిక తేమ: గాలిలో తేమ శాతం పెరగడం వల్ల శ్వాస తీసుకోవడం కొంచెం కష్టమవుతుంది, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారికి. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి గుండె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు, అలసట, గుండెపై ఒత్తిడి పెరుగుతాయి.
కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్ను వేడుక చేసుకోండి
పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తోబుట్టువుల మధ్య బంధాన్ని ఇది వేడుక చేస్తోంది. ఈ సంవత్సరం, మీ తోబుట్టువుల దీర్ఘకాలిక విజయం, శ్రేయస్సు కోసం ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చటం ద్వారా ఆ హృదయపూర్వక వాగ్దానాన్ని ఆలోచనాత్మక సంజ్ఞతో గౌరవించండి. పండుగలు తరచుగా ఆనందకరమైన భోజనం, తీపి వంటకాలతో వస్తాయి. కానీ, ఆ ఆనందాన్ని బుద్ధిపూర్వక ఎంపికలతో సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. ఈ రక్షా బంధన్ వేళ, కాలిఫోర్నియా బాదం వంటి పోషకమైన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వేడుకలను మరింత అర్థవంతంగా మార్చుకోండి.