బుధవారం, 14 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:31 IST)
సంబంధిత వార్తలు
పెళ్లికి అంగీకరించలేదని ఓ టీచర్ని తరగతి గదిలోనే..
న్యూడ్ ఫోటోలు పంపాలంటూ విద్యార్థినులకు మెసేజ్ పెట్టిన టీచర్..
కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థినితో ఉపాధ్యాయుడు... ఏం చేశాడంటే...
కర్పూరంతో హారతి ఇవ్వడం మామూలే...?
అబ్బా ఎక్కడున్నారో చెప్పండి..?
బొమ్మ వేయమని చెప్పాను కదా..?
టీచర్: ఏయ్ పింకీ ఏదైనా దేవుడి బొమ్మ వేయమని చెప్పాను కదా.. వేయలేదేం..?
పింకీ: వేశాను సార్..
టీచర్: ఎక్కడా..? కనిపించట్లేదు..?
పింకీ: దేవుడు కనిపించడు సార్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పాకిస్థాన్‌కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధం కోసం పాకిస్థాన్ తరపున యుద్ధ క్షేత్రంలో పోరాడేందుకు టర్కీ తమ అత్యాధునిక డ్రోన్లతో పాటు సైన్య బలగాలను కూడా పంపించింది. ముఖ్యంగా డ్రోన్ల వాడకంపై పాకిస్థాన్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ టర్కీ సైనికులు పాకిస్థాన్‌కు వెళ్లారు. తాజాగా ఈ విస్తుగొలిపే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింద. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో చనిపోయిన పాకిస్తాన్ సైనికుల్లో ఇద్దరు టర్కీకి చెందిన వారు కూడా ఉండటం గమనార్హం.
Boycott Turkey: పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీకి ఇండియన్స్ షాక్
Boycott Turkey బోయ్ కాట్ టర్కీ అనేది ప్రస్తుతం భారతదేశంలోని ప్రజలు అమలు చేస్తున్నారు. భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన టర్కీకి భారత ప్రజలు బుద్ధి చెబుతున్నారు. 2023లో భారీ భూకంపంతో టర్కీ అతలాకుతలమైనప్పుడు సుమారు 6 లక్షల డాలర్ల సాయం అందించిన భారతదేశానికి వ్యతిరేకంగా టర్కీ పాకిస్తాన్ దేశానికి మద్దతిచ్చింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్, మార్బుల్స్ నిలిపివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. భారతదేశానికి వచ్చే మార్బుల్స్ లో 70 శాతం టర్కీ దేశం నుంచే దిగుమతి అవుతున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతుల భేటీ అయ్యారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయంతంగా ముగిసిన విషయం తెల్సిందే.
Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో మూగజీవాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా ఓ తెలివైన కోతికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వానరం చెట్టు నుంచి పడిన ఓ కాయలోని దాగివున్న నట్స్‌ను తినేందుకు తెలివిగా వ్యవహరించింది. ఇందుకోసం ఆ కాయను పగుల కొట్టేందుకు రాయిని ఉపయోగించింది. ఆ ఎండిన కాయను రాయితో గట్టిగా కొట్టి.. అందులోని గింజను ఎంచక్కా తినేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కోతి బాగా తెలివైన కోతి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం
గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైకాపాకు ఇపుడు దెబ్బమీద దెబ్బ తగులుతూనే వుంది. ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ప్రస్తుతం శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన జకియా ఖానం పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది. శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది. వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?
ఆస్తమా. ఈ శ్వాసకోశ సమస్య పలు ఎలర్జీలతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా వుంటే ఆస్తమాను నిరోధించే అవకాశం వుంటుంది. అవేమిటో తెలుసుకుందాము. ఐస్, ఐస్ క్రీం, పఫ్స్ మొదలైనవి తింటే శ్వాసనాళాల్లో సమస్య కలిగి చికాకుపెడతాయి. స్పైసీ సాస్‌లు, ఇతర ప్యాక్డ్ ఫుడ్ తింటే ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. చిప్స్, ఫ్రోజెన్ ఫుడ్, ప్యాకెట్ జ్యూస్ ఆస్తమాను తీవ్రతరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్, ఊరగాయ పచ్చళ్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చు. కెఫీన్, ఆస్ప్రిన్ కూడా అలెర్జీలకు కారణమవుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా ఆస్తమా సమస్యను తట్టి లేపుతాయి.
మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
వేసవి ఎండల్లో బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
రాగి బూరెలు తినండి, ఎందుకంటే?
రాగులు. రాగుల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా వుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రాగులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగులు అధిక రక్తపోటు నివారణిగా దోహదపడుతాయి. ఆకలి తగ్గించి బరువు నియంత్రణలో పెడుతాయి. ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకునేందుకు రాగులు తింటుండాలి. రక్తహీనత సమస్య అయిన ఎనీమియా రాకుండా మేలు చేస్తాయి. చక్కెర స్థాయిలు నియంత్రించడంలో రాగులు సహాయపడతాయి.