సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (13:18 IST)

అబ్బా ఎక్కడున్నారో చెప్పండి..?

సీత: ఏమండీ.. ఎక్కడున్నారు.. (ఫోన్‌లో)
భర్త: హా చెప్పు..
సీత: అబ్బా ఎక్కడున్నారో చెప్పండి..
భర్త: మొన్న ఓ గోల్డ్ చైన్ బాగుందన్నావు కదా.. అప్పుడు నేను కూడా నీకు చాలా బాగుంటుందని చెప్పాను కదా..
సీత: ఆఆ అక్కడున్నారా.. చైన్ తీసుకుంటున్నారా..
భర్త: లేదు లేదు.. ఆ ఎదురుగా ఉన్న జిరాక్స్ షాపులో జిరాక్స్‌లు తీయించుకుంటున్నాను..