శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (12:22 IST)

నన్ను చూస్తే నా భర్తకు భయం..

"భార్య భర్త గొడవ పడుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు.. భర్త: "నువ్వంటే నాకేమన్న భయమనుకున్నావా? (కోపంగా) భార్య: అబద్ధాలు చెప్పకండి... మీరు నన్ను చూడ్డానికి ఐదు మందితో వచ్చారు. తర్వాత తాంబూలానికి 50మందితో

"భార్య భర్త గొడవ పడుతూ ఇలా మాట్లాడుకుంటున్నారు.. 
 
భర్త: "నువ్వంటే నాకేమన్న భయమనుకున్నావా? (కోపంగా) 
 
భార్య: అబద్ధాలు చెప్పకండి... మీరు నన్ను చూడ్డానికి ఐదు మందితో వచ్చారు. తర్వాత తాంబూలానికి 50మందితో వచ్చారు. పెళ్లికి 200 మందితో వచ్చారు... మరి నేను మీ ఇంటికి ఒక్కదాన్నే వచ్చాను."