శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (16:25 IST)

భార్యను రాణిలా చూసుకుంటానంటే అర్థం ఇదే?

భార్య: "ఏమండీ! మీకు రాణి అనే మొదటి భార్య ఉందనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు?" భర్త: "ఓసి పిచ్చిదానా! నీకు ముందే చెప్పాను కదే.. నిన్ను రాణిలా చూసుకుంటానని..!"

భార్య: "ఏమండీ! మీకు రాణి అనే మొదటి భార్య ఉందనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు?"
 
భర్త: "ఓసి పిచ్చిదానా! నీకు ముందే చెప్పాను కదే.. నిన్ను రాణిలా చూసుకుంటానని..!"