పరీక్షలొస్తున్నా స్కూలు కెళ్లను.. ఎందుకో తెలుసా?
"పరీక్షలొస్తున్నాయి కదా స్కూలుకు ఎందుకు రావట్లేదు?" అడిగాడు టీచర్ "పరీక్షలొస్తున్నాయ్ కదండీ.. కాపీ కొట్టడానికి స్లిప్పులు రెడీ చేసుకోవడానికి టైమ్ కావాలిగా అందుకని..!" టక్కున చెప్పాడు విద్యార్థి.
"పరీక్షలొస్తున్నాయి కదా స్కూలుకు ఎందుకు రావట్లేదు?" అడిగాడు టీచర్
"పరీక్షలొస్తున్నాయ్ కదండీ.. కాపీ కొట్టడానికి స్లిప్పులు రెడీ చేసుకోవడానికి టైమ్ కావాలిగా అందుకని..!" టక్కున చెప్పాడు విద్యార్థి.