సన్యాసికి-సంసారికి వున్న తేడా ఏంటో తెలుసా?
"సన్యాసికి సంసారికి తేడా ఏంటో తెలుసా?" అడిగాడు రాంబాబు. "పులి తోలుపై నిద్రించేవాడు సన్యాసి- పులితోనే నిద్రించేవాడు సంసారి..!" అసలు విషయం చెప్పాడు సుందర్.
"సన్యాసికి సంసారికి తేడా ఏంటో తెలుసా?" అడిగాడు రాంబాబు.
"పులి తోలుపై నిద్రించేవాడు సన్యాసి- పులితోనే నిద్రించేవాడు సంసారి..!" అసలు విషయం చెప్పాడు సుందర్.