శుక్రవారం, 16 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 25 ఏప్రియల్ 2019 (16:01 IST)
సంబంధిత వార్తలు
బాంబుని కొరికిన కుక్క... పేలడంతో పరుగులు తీసిన జనం...
కుక్క కోసం తెలంగాణలో చితక్కొట్టుకున్నారు...
వైరముత్తు ట్వీట్‌కు ఫైర్ అయిన చిన్మయి.. వీళ్ల గోల ఇంకా..?
సాక్సులు కూడా ఉన్నాయి మరి..?
రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?
ఎంత అడిగినా చెప్పడం లేదు..?
రాము: మా కుక్క పేరు టామీ మరి మీ కుక్క పేరు?
సీత: ఏమోరా ఎంత అడిగినా అది దాని పేరు చెప్పడం లేదు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు
చిన్నచిన్న విషయాలకే హత్యలు జరుగుతున్నాయి. ఓ మహిళ తన ఇంటి ముందు రోడ్డుపైన పొరుగింటివారు చెత్త, నీళ్లు పోస్తున్నందుకు ప్రశ్నించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ఇంట్లోని యువకుడు ఆమె తల నరికేసిన భయానక ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. జార్ఖండ్ లోని దంకా జిల్లా కేవత్పర పరిధిలోని కబ్రిస్తాన్ రోడ్ వీధిలో కొత్తగా పిసిసి రోడ్డు వేసారు. ఈ రోడ్డుపైన ఫల్చంద్ షాకి చెందిన కుటుంబం చెత్తాచెదారం వేస్తూ గలీజ్ చేసేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన పొరుగుంటి వ్యక్తి మనోజ్ సింగ్ వారిని ప్రశ్నించాడు. ఇదికాస్తా చిలికిచిలికి గాలివానలా మారింది.
తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!
శత్రుదేశం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోతోంది. ఆ దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. అలాగే, నిత్యావసర ధరలు మిన్నంటుతున్నాయి. దీంతో ఆ దేశం ఆర్థికంగా నానాటికీ దిగజారిపోతోంది. కొన్నేళ్ల క్రితం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉండేది. కానీ ఆ దేశ పాలకులు అభివృద్ధిపై దృష్టిసారించకపోవడం, ఉగ్రవాదులను పెంచి పోషించడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలపై పాకిస్థాన్ సైన్యం ఆధిపత్యం చెలాయించడం, తమ మాట వినకుంటే సైనిక తిరుగుబాటుతో దేశాన్ని తమ గుప్పెట్లో తెచ్చుకోవడం వంటి పరిణామాల కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది.
కాశ్మీర్ త్రాల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!
జమ్మూ: దక్షిణ కాశ్మీర్‌లోని అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలోని నాదర్ లోర్గామ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కొన్ని గంటల పాటు ఉగ్రవాదులతో జరిగిన భీకర కాల్పుల తర్వాత ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. చంపబడిన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నారు. మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నాజర్ వాని, యావర్ అహ్మద్ బట్‌గా గుర్తించారు. ఈ ముగ్గురిలో ఆసిఫ్ షేక్ ఉగ్రవాది పహెల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు.
హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!
సమోసా విషయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఆ షావు యజమాని హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాకేశ్ అనే వ్యక్తికి ఫరూక్ నగర్ ప్రాంతంలో టీ స్టాల్ ఉంది. ఈ నెల 12వ తేదీన నిందితుడు పంకజ్ తన అనుచరులతో కలిసి టీ స్టాల్‌కు వచ్చి సమోసా ఇవ్వాలని కోరాడు. ఈ విషయంపై షాపు యజమానికి పంకజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన పంకజ్.. కొద్దిసేపటికి తన అనుచరులతో కలిసి షాపు వద్దకు చేరుకుని మళ్లీ యజమానితో ఘర్షణపడ్డాడు.
టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో జరిగే ముఖ్యమైన మహానాడు కార్యక్రమానికి పార్టీ సిద్ధమవుతుండటంతో, లోకేష్‌కు కీలక నాయకత్వ పాత్ర ఇస్తారా అనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ మహానాడు అనేక కారణాల వల్ల ప్రత్యేకమైనది. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటిది. ఇంకా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుకుంటుంది. ఈసారి ఈ కార్యక్రమం వైఎస్ జగన్ సొంత జిల్లాలో జరగడం మరింత ఆసక్తికరంగా ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?
ఇరు భోజనాల మధ్య సమయంలో కలిగే ఆకలి, తమ బరువు పట్ల అమిత జాగ్రత్త పడేవారికి ఒక గమ్మత్తైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇది తరచుగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుంది. అనారోగ్యకరమైన ఎంపికల వైపు మనల్ని దృష్టి సారించేలా ప్రోత్సహిస్తుంది. చివరికి మన ఆహార లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కానీ స్నాక్స్ సరిగా తింటే అది సమస్య కాదు. అది బరువు తగ్గడానికి అవసరమైన మద్దతు కూడా ఇస్తుంది. డాక్టర్ రోహిణి పాటిల్- ఎంబిబిఎస్, పోషకాహార నిపుణులు వెల్లడించే దాని ప్రకారం, బాదం, పండ్లు , కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను నియంత్రిత భాగాలలో తీసుకోవడం కీలకం.
పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్
పైల్స్ లేదా మొలలు. ఈ సమస్య పలు కారణాల వల్ల వస్తుంది. మలబద్ధకం, ఫైబర్ లేని పదార్థాలు తినడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, అసహజ రీతిలో శృంగారం, జన్యు సంబంధ సమస్యలతో పాటు ఎక్కువసేపు టాయిలెట్ ఆపుకోవడం వంటివాటివల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బైటపడాలో తెలుసుకుందాము. రాత్రిపూట పడుకునే ముందు పసుపు వేసిన పాలను తాగితే ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం కలుగకుండా వుండేందుకు ఓ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకుని తినాలి. టీ ట్రీ ఆయిల్, కొబ్బరినూనె కలిపి రాత్రిపూట పడుకునే ముందు పైల్స్ వున్నచోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.
పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?
పసుపు పాలు లేదా గోల్డెన్ మిల్క్ ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ పసుపు పాలు తయారుచేయడానికి సరైన మార్గం ఏమిటో చూద్దాం. పసుపు పాలు తాగడం వల్ల జలుబు, ఫ్లూ నయం కావడంతో పాటు దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. నల్ల మిరియాలను పసుపు పాలలో కలిపి తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. గోల్డెన్ మిల్క్ తయారుచేయడానికి, పావు టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని అరకప్పు వెచ్చని పాలలో కలపండి. తీపి లేకుండా తాగలేకపోతే కాస్త బెల్లం జోడించండి. పాలను గ్యాస్‌పై వేడి చేసి అందులో పసుపు వేయాలి.
రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది. శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది. వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.