శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (13:22 IST)

రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను..?

టీచర్: ఏరా రాము ఈ రోజు బుద్ధిమంతుడిలా శ్రద్ధగా పాఠం వింటున్నావ్.. రోజూ ఇలానే ఉండాలి..
రాము: అలాంటిదేం లేదు సార్..
టీచర్: ఏం చెప్తున్నావ్..
రాము: నా ఫోన్‌లో ఇంటర్‌నెట్ బ్యాలెన్స్ అయిపోయింది.. రీఛార్జ్ చేయించడం మరిచిపోయాను.. అంతే..