బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 22 మే 2019 (21:43 IST)

హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటాను..

భార్య: ఏవండి.... నేను ఎప్పుడైనా మీకలలోకి వస్తానా...
భర్త: లేదే
భార్య: ఎందుకని
భర్త: నేను పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటాను....
 
2.
డాక్టరు: దెబ్బ తగిలిన చోట ఈ మందు రెండు పూటలా రాయండి... ఒక పది రోజుల్లో తగ్గిపోతుంది...
పేషెంట్: నాకు ఈ దెబ్బ మా ఇంటి నుండి సుమారు వంద కిలోమీటర్ల వద్ద తగిలిందండి. రోజూ అక్కడకు వెళ్లి రాసుకోవడం అంటే చాలా ఇబ్బంది కదండి.....