1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
  4. Nakshatram Theatrical Trailer

కృష్ణవంశీ "నక్షత్రం" సినిమా ట్రైలర్ (Video)

సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర నక్షత్రం. ఈ చిత్రంలో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యాజైశ్వాల్, తనీష్, ప్రకాశ్ రాజ్, జేడీ చక్రవర్తి, పూనం కౌర్ వంటి భారీ తారగణం

Nakshatram Theatrical Trailer
సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర నక్షత్రం. ఈ చిత్రంలో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యాజైశ్వాల్, తనీష్, ప్రకాశ్ రాజ్, జేడీ చక్రవర్తి, పూనం కౌర్ వంటి భారీ తారగణం నటిస్తున్నారు. ఈ చిత్రం జూలైలోనే విడుదల కానుంది.
 
అయితే కొన్నాళ్ళుగా ఈ సినిమా పనులు నడుస్తూనే ఉండగా, బుధవారం సాయంత్రం ఆడియో విడుదల చేసి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చారు. ఈ క్రమంలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్రని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసినట్టు చూపించాడు. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మలయాళంలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం లేదట.. వాపోతున్న ఇన్నోసెంట్