చిన్నారులపై మరుగుతున్న వేడి వేడి పాలు పోస్తున్న వ్యక్తి.. వీడియో
hot milk
ఆ వేడికి చిన్నారులు తణకలాడిపోతున్నారు. ఇద్దరు పిల్లలపై మరుగుతున్న పాలు పోసిన ఆ వ్యక్తి.. మరో చిన్నారిని చేత్తో పట్టుకుని మరో కుండ పాలును పోస్తున్నాడు. ఆ వేడికి తాళలేక ఆ బిడ్డ గిలగిలలాడిపోతుంది.
ఈ వీడియో చూసిన వారంతా వామ్మో ఇదెక్కడి ఆచారం అంటా నానా రకాలుగా తిట్టిపోస్తున్నారు. ఇంకా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
చూస్తే మరుగుతున్న వేడి పాలు అనిపిస్తుంది,
— AVM (@AvmNews7) April 7, 2026
పసి పిల్లలపై అలా పోస్తున్నారు ఏంటి ???????? pic.twitter.com/mDzy2jdsMw
