1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

పాల అటుకులు

పాల అటుకులు
కావలసిన వస్తువులు :

అటుకులు... పావు కిలో
పాలు... అర లీటరు
పంచదార... 150 గ్రాములు
యాలకులు... 5 కాయలు

తయారీ విధానం :

అటుకులు తాజావి ముక్క వాసన లేనివి తీసుకొని రాళ్ళు, పొట్టు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అర లీటరు చిక్కని పాలు మరగబెట్టి, దించి పంచదార, అటుకులు పోసి యాలకులను పొడిచేసి ఆ పొడిని కూడా వేసి బాగా కలియబెట్టి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.