Astrology Zodiac Pisces Lnum.htm

Notifications

మీనం మీనం
లక్కీ నెంబర్

వీరి అదృష్ట సంఖ్యలు 3, 7. వీటితోపాటు 12, 21, 30, 48, 57, 66, 75 సంఖ్యలు 16, 25, 34, 43, 52, 61, 70... సంఖ్యలు కూడా కలిసివచ్చే సంఖ్యలే. అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి.

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్యవివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియుడు మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేసింది కట్టుకున్న భార్య. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్నది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. 35 ఏళ్ల అతుల్ పన్వార్, దామిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతడు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ స్కూలు బస్సు నడిపేందుకు తుషార్ అనే యువకుడు పనిలో చేరాడు. అతడు ప్రతిరోజూ బస్సును తీసుకుని వెళ్లేందుకు ఇంటికి వస్తూ మెల్లగా దామినితో సన్నిహిత సంబంధాన్ని పెట్టుకున్నాడు.

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం స్నేహసంబంధాలు బలపడతాయి. లక్ష్యం నెరవేరుతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. బుధవారం నాడు ముఖ్యుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. తరుచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకం చేపడతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.