Astrology Zodiac Pisces Lov.htm

Notifications

మీనం మీనం
ప్రేమ సంబంధం

దయ, జాలి, గ్రహణశీలి, స్వీకరించే తత్వంగల మీనరాశికి చెందిన మీన రాశికి చెందినవారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక. అయితే వారు కాస్త పిరికివారు కావటంతో మీనుంచి కొంత సహాయం అవసరమవుతుంది. వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారు

అమెరికాలో గుండె సమస్యతో ప్రాణాలు కోల్పోయిన పల్నాడు టెక్కీ

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం స్నేహసంబంధాలు బలపడతాయి. లక్ష్యం నెరవేరుతుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. బుధవారం నాడు ముఖ్యుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. తరుచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకం చేపడతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.