Sunday, 26 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Pisces Lstn.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 26 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
మీనం
లక్కీ స్టోన్
పుష్యరాగం, ఇంద్రనీలం, పచ్చరాయి వీరికి అదృష్ట రత్నాలు.
రాశి లక్షణాలు
శరీరం & ఆరోగ్యం
ఆర్థిక స్థితి
ఆదాయం మరియు అదృష్ణం
ప్రేమ సంబంధం
హాబీలు
వ్యాపారం
గుణగణాలు
అదృష్ట రంగు
ఆప్త మిత్రుడు
దాంపత్య జీవితం
లక్కీ స్టోన్
విద్య
గృహం మరియు కుటుంబం
లక్కీ నెంబర్
సహజమైన బలహీనతలు
వ్యక్తిత్వం
ఆరోగ్యం
లక్కీ డే
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
తిరువణ్ణామలైలో విషాదం - మోక్ష మార్గంలో చిక్కుకుని తెలుగు భక్తుడు మృతి
తిరువణ్ణామలైలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ అరుణాచలేశ్వర స్వామి దర్శనం కోసం తిరువణ్ణామలై వెళ్లిన ఓ తెలుగు భక్కుడు అనంత లోకాలకు చేరుకున్నాడు. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గం (ఇడుక్కు పిళ్లైయార్ - ఇరుకైన గుహ)లో చిక్కుకుని తుదిశ్వాస విడిచారు. మృతుడుని మణికుమార్ (36)గా గుర్తించారు.
జూలై 26, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ: ఆదిలాబాద్, కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో స్థానికంగా మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Gen Z: 21 ఏళ్లలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో యువత పోటీ.. జెన్-జెడ్‌కు రేవంత్ మద్దతు (video)
ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల కనీస వయోపరిమితికి బదులుగా, జెన్-జెడ్ (Gen Z) యువత 21 ఏళ్ల వయసులోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా చూసేందుకు తెలంగాణ ఒక జాతీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రకటించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన కనీస వయసును 25 ఏళ్ల నుండి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు, ఆగస్టు మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Kazipet: కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపుల్ లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి
కాజీపేట-విజయవాడ మధ్య చేపట్టిన మూడు లైన్ల రైల్వే మార్గం (ట్రిపుల్ లైన్), విద్యుదీకరణ ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 220 కిలోమీటర్ల మార్గంలో ఇప్పటికే 195 కిలోమీటర్ల మేర పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. సుమారు రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, రద్దీగా ఉండే విజయవాడ-కాజీపేట రైలు మార్గంలో సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్త పది కోవిడ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నాడు 10 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 49కి చేరింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కొత్త కేసులలో గుంటూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయని, ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (9), వైఎస్ఆర్ కడప (8), విశాఖపట్నం (5), ఎన్టీఆర్ (3), కాకినాడ (2), ఏలూరు (2), బాపట్ల (2) జిల్లాలు, మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆ శాఖ తెలిపింది.
లేటెస్ట్
ఆదివారం మీ రాశి ఫలితాలు- అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే అనుకోండి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పత్రాలు అందుకుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అనుకున్నది సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడికి గురికావద్దు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు.
26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం, కీలక ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞుల సలహాతో పాటించండి. ఆదాయం బాగుంటుంది. రోజు వారి ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుక్రవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మీ చొరవతో ఒక సంబంధం నిశ్చయమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు
వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం ధరను సవరించాలని యోచిస్తున్నారు. ఈ ధరల సవరణకు ఆమోదం కోరుతూ ఆలయ అధికారులు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. గత పదేళ్లుగా ధరలను పెంచకుండా, ముడి సరుకుల వ్యయం పెరిగినప్పటికీ నాణ్యమైన ప్రసాదాన్ని భక్తులకు అందిస్తూనే ఉన్నామని అధికారులు తెలిపారు.
25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆశావహదృక్పథంతో శ్రమించండి. మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. అనవసర జోక్యం తగదు. దైవదర్శనాల్లో ఒకంత అవస్థలెదుర్కుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు, కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి.
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం శ్రీమన్నారాయణ స్వామిని పూజించాలి. శ్రీలక్ష్మి, కుబేరుడిని పూజించడమే కాకుండా శనివారం ఈ విధంగా పూజించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. జీవితంలో ప్రశాంతత, సంపద చేకూరాలంటే.. ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు తొలగిపోవాలంటే.. శనివారం గోవిందుడిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. గోవిందుడిని ఇంట శనివారం పూజ చేయడం లేదా ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకోవడం ద్వారా ఈతిబాధలు వుండవు. శనివారం గోవిందునికి తులసి అర్చన చేయడం, రెండు నేతి దీపాలు వెలిగించాలి. పండ్లు, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos