Thursday, 18 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Sagitterius Phy.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 18 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
రాశి లక్షణాలు
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మద్యం కుంభకోణం కేసు.. మాజీ మంత్రి కుమారుడు సునీల్ అరెస్ట్
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామంగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను అరెస్టు చేశారు. మద్యం సిండికేట్‌కు చెందిన ఫ్రంట్ ఎంటిటీగా భావిస్తున్న సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి రవాణాకు సంబంధించిన సబ్-కాంట్రాక్టును సుదర్శన కన్స్ట్రక్షన్స్కు దక్కేలా సునీల్ వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.
మాటి- ది క్రాఫ్ట్స్ స్కూల్, రెండు రోజుల ప్రత్యేక ప్రదర్శన
కొన్ని కళారూపాలు కేవలం మ్యూజియంలలో మాత్రమే ఉండటానికి కాదు. వాటిని ఇళ్లలో, రోజువారీ జీవితంలో, వాటి వెనుక ఉన్న కథను అర్థం చేసుకునే వారి చేతుల్లో చూడాలి. టాటా ట్రస్ట్ మద్దతుతో కదమ్ ఇండియా చేపట్టిన 'మాటి- ది క్రాఫ్ట్స్ స్కూల్', మైసూర్ సారీ ఉద్యోగ్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ఒక అద్భుతమైన ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనలో సంప్రదాయ మధుబని చిత్రకళతో పాటు బీహార్‌కు చెందిన ఆధునిక హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. వస్త్రకళ, కళా సంస్కృతి, ఇంటీరియర్ డిజైన్, హస్తకళల సేకరణ వంటి రంగాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.
హైదరాబాదులో 825 కిలోల కల్తీ పనీర్‌ను సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని కల్తీ పనీర్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి, ఆహార భద్రతా నిబంధనల భారీ ఉల్లంఘనలను గుర్తించారు. తనిఖీల సమయంలో అధికారులు 45 ఆహార విక్రయ కేంద్రాలు, ఎనిమిది తయారీ యూనిట్లను పరిశీలించి, 825 కిలోల కల్తీ పనీర్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు, చీజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనేక కేంద్రాలు సరైన అనుమతి పత్రాలు (లైసెన్సులు) లేకుండానే నడుస్తున్నట్లు తేలింది.
అమరావతి క్వాంటం అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం (వీడియో)
ఐబీఎం భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్ట్ అయిన అమరావతి క్వాంటం అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ గురువారం ప్రారంభం కానుంది. అమరావతి క్వాంటం అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం అనేది భారతదేశంలోనే అతిపెద్ద వ్యవస్థీకృత క్వాంటం సమస్య-పరిష్కార శక్తి ఏర్పాటుకు పునాదిగా నిలుస్తుందని అధికారిక పత్రికా ప్రకటన పేర్కొంది.
వీధి కుక్కలను వశం చేసుకున్న బుడ్డోడు, కుక్కలపై సవారీ, వీడియో
ఇటీవలి కాలంలో వీధి కుక్కలు విపరీతంగా జనంపై బడి కరుస్తున్న ఘటనలను మనం చూస్తూనే వున్నాం. కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కలు కాటు వేయడంతో వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ సంగతి అలా వుంచితే నాలుగు వీధి కుక్కలను ఓ బుడ్డోడు వశం చేసుకుని వాటిపై సవారీ చేస్తున్నాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో బుడ్డోడు నాలుగు వీధి కుక్కలపై ఓ బండిని కట్టాడు. ఆ కుక్కలకు తాళ్లు కట్టి బండిపై ఎక్కి కూర్చుని చల్ చల్ అంటూ వాటిని తోలుకుంటూ వెళ్తున్నాడు.
లేటెస్ట్
Guru Pushya Yog 2026: గురు పుష్య యోగం.. కర్కాటక రాశికి లాభం... పూజ ఎలా చేయాలంటే?
గురు పుష్య యోగంను పురస్కరించుకుని గురు భగవానుడికి ప్రత్యేక పూజలు వివిధ ఆలయాల్లో జరుగుతున్నాయి. గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి రావడాన్ని గురు పుష్యమి యోగంఅంటారు. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అమృత ఘడియలుగా భావిస్తారు. 2026 జూన్ 18న కర్కాటక రాశిలో చంద్రుడు, ఉచ్చ స్థితిలో గురుడు కలవడం వల్ల 12 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన యోగంగా మారింది. ఈ రోజున శ్రీ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కోసం చేసే పూజలు, కొనుగోళ్లు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఈ రోజున లక్ష్మీపూజ చేసేవారికి.. నారాయణునిని స్మరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.
18-06-2016 గురువారం ఫలితాలు - విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవచ్చు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆప్తులు సాయం అందిస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు.
17-06-2026 బుధవారం ఫలితాలు - వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?
ఉన్నత చదువులు అభ్యసించిన వారికి ఉద్యోగం లభించడం లేదా.. కోరిన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? జీవితంలో ఉద్యోగం, విద్య, వృత్తికి సంబంధించిన ప్రతిబంధకాలు ఏర్పడుతుంటే బుధవారం హయగ్రీవ పూజ చేయడం మంచిది. విద్య, జ్ఞానం, జ్ఞాపకశక్తి, విజయం వంటివాటి కోసం ఆయనను ఆరాధించడం విశేషంగా భావించారు. ఇంకా విద్య, ఉద్యోగం, ఉద్యోగాల పెంపు, వృత్తిలో అభివృద్ధి వంటి అనేక విషయాలలో హయగ్రీవునితో పాటు కుమార స్వామిని పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు ఒక పట్టాన పూర్తికావు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. బాధ్యతలు అప్పగించవద్దు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు.
Home
Horoscope
Shorts
Photos
Videos