Friday, 28 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Astrology Zodiac Taurus Edu.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 28 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
జాతకం
దినఫలం
వారఫలం
మాసఫలం
వార్షిక ఫలం
వృషభం
విద్య
అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్యవిద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు.
రాశి లక్షణాలు
శరీరం & ఆరోగ్యం
ఆర్థిక స్థితి
ఆదాయం మరియు అదృష్ణం
ప్రేమ సంబంధం
హాబీలు
వ్యాపారం
గుణగణాలు
అదృష్ట రంగు
ఆప్త మిత్రుడు
దాంపత్య జీవితం
లక్కీ స్టోన్
విద్య
గృహం మరియు కుటుంబం
లక్కీ నెంబర్
సహజమైన బలహీనతలు
వ్యక్తిత్వం
ఆరోగ్యం
లక్కీ డే
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారు: దొంగ బాబాల అఘాయిత్యం
అనంతపురంలో దొంగ బాబాలు ఓ కుటుంబం మూఢ నమ్మకాలను ఆసరా చేసుకుని మైనర్ బాలికపై అఘాయిత్యం చేసారు. మైనర్ బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారంటూ ఓ కుటుంబాన్ని నమ్మించారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అనంతపురం నగరంలో మహాలక్ష్మి అనే మహిళకు హోటల్ నడుపుతూ అరకొర ఆర్జిస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ హోటల్ యజమానితో... మీరు సత్వరమే ఐశ్వర్యవంతులు కావాలంటే మీ కుమార్తెను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెడితే అనుకున్నది అవుతుందని నమ్మబలికింది.
భారీగా పడిపోయిన చికెన్ ధరలు, కారణం ఇదే
చికెన్ ధరలు బాగా తగ్గాయి. గత నెలలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 340 వుండగా ఇప్పుడు ఆ ధర రూ 100 మేరకు తగ్గి రూ. 240గా వుంది. దీనికి కారణం శ్రావణ మాసమే అని చెబుతున్నారు వ్యాపారులు. శ్రావణ మాసం అనగానే పండుగలు వచ్చేస్తాయి. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి ఇలా పండుగలు వస్తాయి. కనుక ఈ పండుగ నెలలో చాలామంది నాన్ వెజ్ వంటకాలకు దూరంగా వుంటారు. అందువల్ల చికెన్ కొనుగోళ్లు మందగించాయని చెబుతున్నారు. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి వుంటుందని చెబుతున్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పీఠం ఎవరిది? ప్రధాని ఎవరు? సర్వే షాకింగ్ రిజల్ట్స్
ఇటీవలే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బొద్దింక జనతా పార్టీ అధికార ఎన్డీయే కూటమి సర్కారుపై తీవ్రస్థాయిలో ఆందోళన చేసి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే వరకూ వదల్లేదు. ఇంకా దేశవ్యాప్తుంగా స్కూళ్లు అలా వున్నాయి, ఇలా వున్నాయి అంటూ ప్రతిరోజూ ఎక్కడోచోట గోల చేస్తున్నాయి. ఇంకోవైపు జన్ జీ మా వెనుకే వున్నారంటూ ఇండియా కూటమి చెప్పుకుంటోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియా టుడే సీఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో సంచలన విషయాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే సునాయాసంగా విజయం సాధించేది ఎన్డీయే కూటమేనని తేలింది.
గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దాడి.. ఎక్కడ?
గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దాడి జరిగిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని మెజెస్టిక్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఆగస్టు 26 తెల్లవారుజామున ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దారుణంగా దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల డి. శిల్ప (పీసీ-147) అనే ఈ కానిస్టేబుల్ గర్భిణి అని, దాడిలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.
ఎప్పట్లాగే మానవత్వం మరణించింది, మహిళా మృత కళేబరం నుంచి ఆభరణాలు వలుస్తున్న జనం, వీడియో
ధనం మూలం ఇదం జగత్... ఈ ప్రపంచానికి ధనమే ప్రధానం, మరేమీ కాదని మరోసారి నిరూపుణ అయ్యింది. ఎటు చూసినా బురదతో శ్మశాన వాతావరణంతో కనబడుతోంది నేపాల్ వరద ప్రాంతం. కొంతమందివి మృత కళేబరాలు బురదలో ఇరుక్కుపోయి, ఇంకొందరివి నదీ తీరానికి కొట్టుకు వచ్చి కనబడతున్నాయి. ఆ మృత దేహాల నుంచి ఆభరణాలను లాక్కుంటూ పలువురు పోటీపడుతున్నారు. మరికొందరు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నవారిని రక్షించడం మాని... ప్రవాహంలో పడి వేగంగా వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల కోసం పోట్లాడుకుంటూ కనిపించారు. ఈ స్థితిని గమనించినప్పుడు ఎప్పట్లాగే ప్రకృతి మిగిల్చిన విషాదంలో మానవత్వం మరణించింది అనిపిస్తుంది.
లేటెస్ట్
సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు చెప్పాల్సిన ముఖ్యమైన శ్లోకం ఇది: "యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మా చల మా చల ఈ శ్లోకానికి అర్థం: "ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించిన శక్తితో, నేను నిన్ను కడుతున్నాను. నీ రక్షణ శక్తి ఎప్పుడూ తొలగకుండుగాక! ఎప్పటికీ చలించకుండా ఉండుగాక!" ఈ శ్లోకం చదవడం ద్వారా సోదరి తన సోదరుడికి ఆయురారోగ్యాలు, సంపద, విజయం కలగాలని, అన్ని ఆపదలు తొలగిపోవాలని కోరుకుంటుంది. ఇది అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది.
రాఖీ పౌర్ణమి రోజున మూడు యోగాలు.. మేషరాశికి పట్టిందల్లా బంగారమే
రాఖీ పౌర్ణమి బుధాదిత్య రాజయోగం, సమసప్తక రాజయోగం, మహాపురుష రాజయోగం ఏర్పడనున్నాయి. ఈ యోగాల ద్వారా 12 రాశులపై ప్రభావం వుంటుందని.. ముఖ్యంగా మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను ప్రసాదిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ మూడు రాశుల్లో మేషరాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది.
శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం
శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాల నుంచి బంగారం మాయమైన కేసులో అరెస్టయిన మాజీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీపీ) అధ్యక్షుడు పి.ఎస్. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం కావడంతో, ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ కేసులో 17వ నిందితుడిగా ఉన్న ప్రశాంత్‌ను మంగళవారం రాత్రి తిరువనంతపురం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. ఆయన్ని తిరువనంతపురం జిల్లా జైలులో ఉంచారు.
27-08-2026 రాశి ఫలితాలు, కీలక పత్రాలు అందుకుంటారు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కీలక వ్యవహారంపై పట్టుసాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది.
కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు కొలువై వుండే పుణ్యభూమిగా కైలాస పర్వతగిరులని పురాణాల్లో చెప్పబడింది. ఆ పరమేశ్వరుడి ఆశీస్సుల కోసం చేసే కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్రలలో ఒకటిగా చెబుతారు. సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో, తీవ్రమైన వాతావరణ మార్పుల మధ్య కఠినమైన టిబెటన్ పీఠభూమిపై ఈ యాత్ర సాగుతుండటమే దీనికి ప్రధాన కారణం. అత్యధిక ఎత్తులో వుండటంతో ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా వుంటుంది. ప్రాణవాయువు అందదు. ఎందుకంటే ఈ యాత్ర సముద్ర మట్టానికి దాదాపు 19,500 అడుగుల (5,900 మీటర్లు) ఎత్తు వరకు సాగుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos