సాధారణంగా ఇంటికి ఈశాన్య దిక్కులో చాలామంది చిన్నపాటి చెట్లను, పూలకుండీలను పెంచుతుంటారు. అయితే భారీ వృక్షాలు ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. ముఖ్యంగా ఈ దిశలో వృక్షాలు ఉంటే ఇంటిలోని పురుషుల ఆరోగ్యానికి హానికరమని ఈ శాస్త్రం చెపుతోంది. కానీ నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది. కాబట్టి పై రెండు దిశల్లో వృక్షాలు మీ ఇంటి బయటి స్థలానికి దగ్గరగా ఉన్నా ఫలితాలు...