సంబంధిత వార్తలు
- ఐపీఎల్ 2025లో భువనేశ్వర్ కుమార్ కొత్త రికార్డ్
- Shruti Haasan- ఐపీఎల్ 2025: చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రుతిహాసన్ (Video)
- Sunrisers Hyderabad: చెన్నై సూపర్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో SRH గెలుపు
- Champak: రోబోటిక్ కుక్క చంపక్‌ను కలవండి.. వీడియోలు వైరల్
- ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్- 575 బంతులతో హైదరాబాద్ ట్రావిస్ రికార్డ్
Harshal Patel: 150 వికెట్ల మార్కును చేరుకున్న హర్షల్ పటేల్.. మలింగ రికార్డు బ్రేక్
Harsh Patel
ఐపీఎల్‌లో గతంలో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ కేవలం 2,381 బంతుల్లోనే ఈ ఘనతను సాధించాడు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ 2,444 బంతుల్లోనే అదే మార్కును చేరుకున్న రికార్డును అధిగమించాడు.
గతంలో ఐపీఎల్ సిరీస్‌లో లసిత్ మలింగ 2444 బంతుల్లో 150 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ సిరీస్‌లో అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన రికార్డు అదే. ఐపీఎల్‌లో లసిత్ మలింగను ఒక లెజెండ్‌గా భావిస్తుండగా.. హర్షల్ పటేల్ ఇప్పుడు మలింగ రికార్డును బ్రేక్ చేశాడు.
తర్వాతి కథనం
