Wednesday, 19 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Magnet Eyes Nidhi Agarwal 6728.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 19 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
-
అయస్కాంతం కళ్ళు నిధి అగర్వాల్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనం
మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ గ్రామంలో ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో 11వ శతాబ్దానికి చెందిన ఒక రాతి శాసనం లభించింది. ఈ శాసనం ఒక స్తంభం మూడు వైపులా తెలుగు-కన్నడ లిపి, కన్నడ భాషలో 41 పంక్తులుగా చెక్కబడి ఉంది. అంతేకాకుండా, శాసనం ప్రారంభంలో చంద్రుడు, సూర్యుడు, ఒక జైన తీర్థంకరుడు, దూడతో ఉన్న ఆవు చిత్రాలు కూడా చెక్కబడి ఉన్నాయి. నర్సాగరి జగన్ అనే వ్యక్తికి లభించిన శాసనాన్ని, పరిశీలన కోసం కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్‌కు పంపారు. మధ్యలో విరిగిపోయినట్లుగా ఉన్న ఈ శాసన స్తంభాన్ని, దుండిగల్‌లోని ఒక చిన్న చెరువు వద్ద నుండి ఆలయానికి తీసుకువచ్చినట్లు ఆలయ పూజారి తెలిపారు.
హైదరాబాద్‌లో జోరుగా కల్తీ నెయ్యి విక్రయాలు - 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం (Video)
హైదరాబాద్ నగరంలో జోరుగా కల్తీ నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయి. దీనిపై హైదరాబాద్ నగర కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆహారంలో కల్తీ అనేది కేవలం మోసం మాత్రమే కాదని, ప్రజారోగ్యంపై జరుగుతున్న తీవ్రమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రోజూ వాడే నెయ్యిలో హానికర కెమికల్స్ కలపడం వల్ల గుండె, కిడ్నీ సమస్యలు వచ్చి నిండు ప్రాణాలు బలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రసాదం ఇస్తామని ఇంటికి రప్పించుకుని... బంగారం, నగదు కొట్టేసిన జంట అరెస్ట్
దేవుడు చెరువు ప్రాంతంలో ఒక మహిళకు ఆలయ ప్రసాదం, టీ ఇస్తామని నమ్మించి, ఆమెను కింది అంతస్థుకు రప్పించి, ఆ సమయంలో ఆమె ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించిన ఆరోపణపై ప్రకాశం జిల్లా పోలీసులు ఒక జంటను అరెస్టు చేశారు. నిందితులను ఒంగోలుకు చెందిన బండారు వెంకట నారాయణ వర ప్రసాద్ (27), అతని భార్య ఉప్పుతోళ్ళ మహాలక్ష్మి (23)గా గుర్తించారు. పోలీసులు వారి వద్ద నుండి సుమారు రూ.24.5 లక్షల విలువైన 175 గ్రాముల బంగారు ఆభరణాలను, రూ.2 లక్షల విలువైన 850 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
మూడో బిడ్డకు కూడా 12 వారాల ప్రసూతి సెలవులు ఇక 365 రోజులకు పెంపు
తమిళనాడు ప్రభుత్వం తన కుటుంబ నియంత్రణ విధానాన్ని జనాభా నియంత్రణ నుండి కుటుంబ శ్రేయస్సు దిశగా మారుస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే, మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మూడవ బిడ్డ విషయంలో ప్రసూతి సెలవులను ప్రస్తుతం ఉన్న 12 వారాల నుండి 365 రోజులకు పెంచుతున్నట్లు ఆయన మంగళవారం వెల్లడించారు.
హర్మూజ్ జలసంధి మాదే... అమెరికా కొత్త భూభాగ మ్యాప్‌ను రిలీజ్ చేసిన ట్రంప్
ఇరాన్ భూభాగంలో ఉన్న హర్మూజ్ జలసంధిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ భూభాగంలో కలిపేసుకున్నారు. దీంతో ఆయన అమెరికా నూతన భూభాగ మ్యాప్‌ను ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. ఇరాన్‌తో కుదిరిన 60 రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగిసిన రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు
చెన్నై నగరంలోని ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డును నెలకొల్పారు. తలలో ఉన్న అతిపెద్ద మెదడు భాగంలో ఉన్న కేన్సర్ కణితిని తొలగించారు. ఈ కణితి బరువు 890 గ్రామాలుగా ఉంది. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద కణితుల్లో ఒకటిగా వైద్యులు పేర్కొన్నారు.
ఎముక పుష్టి ఏమేమి తినాలి?
ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటే, ఎముకలలో ఏర్పడే కణాలను పెంచుతుంది. విపరీతమైన డైటింగ్ చేయరాదు. ఎందుకంటే తక్కువ కేలరీల తీసుకోవడం జీవక్రియను నెమ్మదించి ఎముక పుష్టిని దెబ్బతీస్తుంది. నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?
'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, మెటా-విశ్లేషణ ప్రకారం, ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు లభించవచ్చు. ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.
ఆగిన గుండే... ట్రాన్స్‌ప్లాంట్‌తో సరికొత్త జీవితం ప్రసాదించిన సిమ్స్ వైద్యులు
చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 31 యేళ్ల వ్యక్తికి గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 23 ఏళ్ల బ్రెయిన్ డెడ్ రోగి నుండి సేకరించిన దాత గుండెను కేవలం 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించి, ఈ ఆపరేషన్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు.
ఎండు ఖర్జూరాలు ఆరోగ్య ప్రయోజనాలు
ఇటీవల చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం లభించడంలేదు. అలాంటివారికి వైద్య నిపుణులు ఖర్జూరాలను తినమని చెప్తారు. ఈ ఎండు ఖర్జూరాలలో ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. ఎండు ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ వుండటం వల్ల వీటిని తింటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రుతుక్రమం వచ్చే ముందు మహిళలు ఖర్జూరం తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెప్తారు. ఖర్జూరం పాలు తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండు ఖర్జూరాలను తింటుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఎండు ఖర్జూరాలు తినేవారిలో రక్తపోటును నియంత్రించి అద్భుత శక్తినిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos