Tuesday, 23 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Payal Ghosh Photos 3421.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 23 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
పాయల్ ఘోష్ ఫోటోస్
పాయల్ ఘోష్ ఫోటోస్
-
Payal Ghosh Photos
-
Payal Ghosh Photos
-
Payal Ghosh Photos
-
Payal Ghosh Photos
-
Payal Ghosh Photos
-
Payal Ghosh Photos
-
Payal Ghosh Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
సంగం పెరుగు ప్యాకెట్లో చచ్చిన ఎలుక, షాక్ తిన్న కొనుగోలు చేసిన వ్యక్తి, వీడియో
చచ్చిన ఎలుక ఒకటి పెరుగు ప్యాకెట్లో కనబడింది. వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట సమీపంలోని జిడి సంగంకి సంబంధించిన పెరుగు ప్యాకెట్లో ఈ చనిపోయిన ఎలుక కనబడేసరికి ఆ పెరుగు ప్యాకెట్టును కొన్న వ్యక్తి షాక్ తిన్నాడు. వెంటనే కిరాణా యజమానిని నిలదీసి సదరు వ్యక్తి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన అధికారులు కిరాణా షాపుని పరిశీలించారు. ఆ పెరుగు ప్యాకెట్టుకు సంబంధించిన బ్యాచ్ ప్యాకెట్లను సీజ్ చేసారు. పెరుగు ప్యాకెట్ల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశించారు. కాగా జనగామకు 50 ప్యాకెట్లతో పాటు లక్ష్మీపురం, హనుమకొండ, భవానీనగర్ తదితర షాపుల్లో ఈ పెరుగు ప్యాకెట్లను సీజ్ చేసారు అధికారులు.
ఒకప్పుడు ట్రోలింగ్‌లో నేనే నెం.2.. కాన్ఫిడెన్స్‌లో నెం.1: నారా లోకేష్ (video)
రిపబ్లిక్ సమ్మిట్ 2026లో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన రాజకీయ ప్రస్థానం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హాస్యం, ఆత్మవిశ్వాసంతో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు రాహుల్ గాంధీ తర్వాత భారతదేశంలో అత్యధికంగా ట్రోల్ చేయబడిన వ్యక్తిని తానేనని లోకేష్ పేర్కొన్నారు. తన అనుభవాల ఆధారంగా కాంగ్రెస్ నాయకుడికి ఏదైనా సలహా ఇవ్వమని అడిగినప్పుడు, లోకేష్ క్లుప్తంగా ఆచరణాత్మకమైన సమాధానం ఇచ్చారు. కేవలం నడిచి వెళ్ళిపోతే సరిపోదు, ఆ తర్వాత మర్చిపోకూడదు.. అంటూ కామెంట్ చేశారు.
అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి
అనకాపల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న 'దక్షిణ ఎనర్జీ కంపెనీ'లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. సదరు పారిశ్రామిక యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడి కార్మికులలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, మంటలు సమీపంలోని ఇతర యూనిట్లకు వ్యాపించకుండా నిరోధించడానికి సహాయక చర్యలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్
23-06-2026 ఏపీ వెదర్ రిపోర్ట్ వాతావరణం: పగలు, రాత్రి సమయాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. రాత్రి వేళల్లో వర్షం పడే అవకాశం (65%) ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 36°C, కనిష్ట ఉష్ణోగ్రత 28°C గా నమోదయ్యే అవకాశం ఉంది. తేమ, గాలి: తేమ శాతం 53% గా ఉంటుంది, గాలి పడమర దిశ నుండి గంటకు 10 మైళ్ల వేగంతో వీస్తుంది.
ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్పల్లి 700 మంది విద్యార్థుల నమోదు
హైదరాబాద్: ముజిగల్ అకాడమీ కూకట్పల్లి, కేపీహెచ్‌బీలోని చట్నీస్ బాంక్వెట్ హాల్లో "క్రెసెండో" పేరిట ఒక అద్భుతమైన సంగీత ప్రదర్శనతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ శాఖలో 700 మంది విద్యార్థుల నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవటమనే ఒక ముఖ్యమైన మైలురాయిని సైతం ఈ వేడుకలు ప్రతిబింబించాయి. సంగీతం యొక్క శక్తికి, కళాత్మక వ్యక్తీకరణకు అంకితమైన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం , సంగీత ప్రియులు హాజరయ్యారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు
రాగులు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధమైనవి. వీటిని దోసెలలా చేసుకుని తినవచ్చు. వీటిలో వున్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. రాగులతో చేసిన దోసెలను తింటుంటే కొవ్వు కరిగిపోతుంటుంది. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. రాగులను రోజువారి ఆహారంలో చేర్చుకొనడం వల్ల వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తాయి కనుక శరీర బరువును నియంత్రిస్తాయి. మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోసెలను తీసుకోవడం ఎంతో మంచిది. రాగులు నిద్రలేమి, ఆందోళన, మానసిక వత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?
గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. రక్తం తక్కువగా వున్నప్పుడు బీట్‌రూట్ తింటే మంచిదని కొందరు సలహా ఇస్తుంటారు. మరికొందరు బీట్‌రూట్ తినకూడదు అంటుంటారు. గర్భిణీ స్త్రీలు వీటిని నిరభ్యంతరంగా తినవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐతే మోతాదుకి మించి మాత్రం తినకూడదు. బీట్‌రూట్ దుంపల్లో ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా వుంటాయి. దీన్ని తినడం వల్ల కడుపులోని పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే రక్తహీనతను నివారిస్తుంది. ఐతే వీటిని మోతాదుకి మించి తినకూడదు. అలాగే తక్కువ రక్తపోటు వున్నవారు, కిడ్నీ సమస్యలు వున్నవారు కూడా బీట్‌రూట్ తినడాన్ని దూరం పెట్టాలి.
ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు
మజ్జిగ. వేసవిలో మజ్జిగ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కానీ, ఇది కొన్ని పరిస్థితుల్లో దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు. జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు. మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.
శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు
నాజూకుతనం. ఈరోజుల్లో కూర్చుని పనిచేసేవారు ఎక్కువైపోతున్నారు. దీనితో నాజూకుతనం పోయి అధికబరువు, ఊబకాయం సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా వుండాలంటే శరీరానికి తగ్గ బరువు వుండటం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాము. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని మంచినీళ్లలో తగిన మోతాదులో నిమ్మ లేదా తేనె కలిపి త్రాగాలి. ఉదయం- సాయంత్రం వారానికి రెండుసార్లు కరక్కాయను తీసుకుంటుండాలి. ఉదయాన్నే నిద్రలేచి 12 సార్లు సూర్య నమస్కారాన్ని చేయాలి. అల్పాహారం కోసం డ్రై ఫ్రూట్స్, మొలకలు, ఫ్రూట్ షేక్స్, స్మూతీస్ తీసుకోవాలి. తేలికపాటి డిన్నర్ తీసుకోవాలి, వీలైతే జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. కూరగాయలు- పండ్లు త్వరగా జీర్ణమవుతాయి కనుక వాటిని తీసుకుంటుండాలి.
వైద్యులు ముడిబియ్యం తినమని ఎందుకు చెబుతారు?
ముడి బియ్యం. తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారంలో ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 బ్రౌన్ రైస్‌లో ఎక్కువ.
Home
Horoscope
Shorts
Photos
Videos