Thursday, 22 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Priyamani Photoshoot 6794.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 22 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
ప్రియమణి ఫోటోషూట్
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
-
ప్రియమణి ఫోటోషూట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
<
తాజా వార్తలు
బస్టాండు ఎక్కడ? నువ్వు వదిలేది ఎక్కడ? ర్యాపిడో డ్రైవర్ పైన మహిళ దాడి, వీడియో
బెంగళూరులో ఓ మహిళా ప్రయాణికురాలు ర్యాపిడో డ్రైవరు పైన భౌతిక దాడికి దిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వైరల్ అవుతున్న వీడియోలోని వివరాలు ఇలా వున్నాయి. ఓ మహిళా ప్రయాణికురాలు బెంగళూరు బనశంకరి బస్టాండుకి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకున్నది. ఐతే ర్యాపిడో డ్రైవర్ బస్టాండుకి కొద్ది దూరంలో ఆపేసి లొకేషన్ ఇదేనంటూ దిగమని చెప్పాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళా ప్రయాణికురాలు... బస్టాండు ఎక్కడ? నువ్వు నన్ను దించింది ఎక్కడ అంటూ అతడిపై కేకలు వేసింది. ఆగ్రహం చల్లారక అతడిపై పిడిగుద్దులు గుద్దుతూ మీదకు వెళ్లింది.
పెద్దగనగల్లవానిపేట బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటుండగా... అలలుకు కొట్టుకుపోయి...
శ్రీకాకుళం జిల్లాలోని పెద్దగనగల్లవానిపేట బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటుండగా, బలమైన అలలకు కొట్టుకుపోయి ముగ్గురు యువతులు సహా నలుగురు యువతీయువకులు మరణించారు. వీరు శ్రీకాకుళం పట్టణంలోని కొత్తరోడ్డులో ఉన్న ఒక హాస్టల్లో ఉంటున్న 25 మంది శిక్షణార్థులలో భాగంగా ఉన్నారు. దసరా పండుగ సెలవు దినమైన మంగళవారం నాడు వీరు బీచ్‌ను సందర్శించారు. సమాచారం ప్రకారం, విజయనగరం జిల్లా కెంగువ గ్రామానికి చెందిన కొండల మాధవి (19), రామభద్రపురానికి చెందిన గొల్లపల్లి పవని (19), పార్వతీపురం మన్యం జిల్లా మావుడి గ్రామానికి చెందిన మర్రి మహి (18) అనే యువతులు సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో నీటిలోకి వెళ్లారు.
రోడ్డు ప్రమాదం... భవానీ భక్తులను ఢీకొన్న స్కార్పియో.. నలుగురు మృతి
కాకినాడ జిల్లాలో జరిగిన ఒక విషాదకర రోడ్డు ప్రమాదంలో, విజయవాడకు అమ్మవారి దర్శనానికి వెళ్తున్న భవానీ దీక్షా భక్తులను అతివేగంగా వచ్చిన ఒక స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు మరణించారు. విజయనగరం జిల్లా, దెంకాడకు చెందిన సుమారు 40 మంది భవానీ భక్తులు ఒక ప్రైవేట్ బస్సులో విజయవాడకు బయలుదేరారు. బస్సు కాకినాడ జిల్లాలోని కత్తిపూడికి చేరుకున్నప్పుడు, అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలపగా, మరమ్మతులు జరుగుతున్న సమయంలో కొంతమంది భక్తులు విరామం కోసం బస్సు దిగారు.
అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్- ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఆవిష్కరిస్తాం
తమపై యుద్ధం చేస్తున్న అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా నుంచి ఎదురవుతున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే కొత్త ఆయుధాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్సీ) ఈ సంచలన ప్రకటన చేసింది. దీంతో పశ్చిమాసియాలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చెన్నైలో భారీ వర్షాలు... 70 మి.మీ. వర్షపాతం నమోదు
రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం 6 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో నగరంలో సగటున 70.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 5 గంటల సమయానికి, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)కి వర్ష సంబంధిత సమస్యలపై 1,212 ఫిర్యాదులు అందాయి. అదే సమయంలో, నీటి నిల్వను ఎదుర్కోవడానికి అధికారులు అధిక సామర్థ్యం గల పంపులను మోహరించారు. వర్షపునీటి కాలువలు, వరద నివారణ చర్యలపై భారీగా ఖర్చు చేసినప్పటికీ, టి. నగర్, పనగల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నిరంతరంగా నీరు నిలిచిపోవడాన్ని ఉటంకిస్తూ, నివాసితులు, పౌర కార్యకర్తలు ఈ చర్యల ప్రభావశీలతను ప్రశ్నించారు. తదుపరి వర్షాలు కురవక ముందే, చేపట్టిన పనుల ప్రభావాన్ని అంచనా వేయడానికి, లోపాలను గుర్తించడానికి తిరుప్పుగళ్ కమిటీ నివేదికను ప్రచురించాలని, ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు
అల్లం. ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో ఇది ఒకటి. ఈ అల్లంతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయని వైద్యులు చెపుతారు. పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఉదయాన్ని అల్లంతో ప్రారంభించాలని పోషకాహార నిపుణులు చెపుతారు. ఎందుకో తెలుసుకుందాము. రోజువారీ మోతాదు విటమిన్ సి కోసం అల్లం టీ తాగితే సరిపోతుంది. అల్పాహారంలో కాస్తంత అల్లం జోడించడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివి తగ్గుతాయి. కొద్దిపాటి అల్లం రసం తాగితే జీవక్రియను పెంచడంతో పాటు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించలేదు. వికారం, మార్నింగ్ సిక్నెస్తో వున్నవారికి అల్లం మేలు చేస్తుంది. అల్లం సహజ నొప్పి నివారిణి, ప్రత్యేకంగా వ్యాయామం-ప్రేరిత కండరాల నొప్పి, ఋతు నొప్పిని అడ్డుకుంటుంది.
అత్తి పండ్లను ఎందుకు తినాలో తెలుసా?
అంజీర్ పండులో వున్న అధిక పొటాషియం మనకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. అధిక చక్కెర, పిండి పదార్థాలు ఉన్నందున అవి శక్తికి గొప్ప మూలం అయినప్పటికీ, ఎండిన అత్తి పండ్లను మీరు మితంగా తినాలి. అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రక్తహీనతను నివారిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది
అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
Home
Horoscope
Shorts
Photos
Videos