Wednesday, 5 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Shruti Haasan Photos 3596.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 5 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
శృతి హాసన్ ఫోటోస్
శృతి హాసన్ ఫోటోస్
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
-
Shruti Haasan Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
శ్రీశైలం జలాశయానికి భారీగా నీటి ప్రవాహం - 863.90 అడుగులకు చేరిన నీటి మట్టం
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి జలాశయానికి 2.45 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 863.90 అడుగులకు చేరింది. జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 118.6216 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు, అధికారులు ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
ముక్కలవుతున్న పాకిస్తాన్, స్వతంత్రం ప్రకటించుకున్న బెలూచిస్తాన్?
పాకిస్తాన్ దేశం రెండు ముక్కలవబోతోంది. ఆ దేశంలోని బెలూచిస్తాన్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా తాము పాకిస్తాన్ దేశం నుంచి విడిపోతామని ఆందోళన చేస్తున్నారు. బలూచ్ ప్రాంతంలో వున్న అమూల్యమైన ఖనిజ సంపదనంతా పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకెళ్లి బలూచ్ ప్రజలకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని వారు ఆందోళనలు చేస్తున్నారు. మా సంపదను దోచుకుని మమ్మల్ని అభివృద్ధికి ఆమడదూరంలో పెడతారా అంటూ వారు నిరసిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం బెలూచిస్తాన్ కోసం పోరాడుతున్నవారిని అణచివేస్తూనే వుంది. కానీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడి ప్రజలు పాక్ సైన్యంతో పోరాడుతున్నారు.
Cow: ఆవును ఢీకొన్న రైలు.. ఆవుకు ఏమైందంటే? (video)
సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి. కొన్ని వీడియోలు వింతగా వుంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇంకా ఆ వీడియోలో ఏముందంటే..? వేగంగా వస్తున్న రైలు ముందు ఆవు నిలబడింది. అంతే రైలు ఏమాత్రం ఆగలేదు.. ఆవు మీదకు రైలు అలానే కదిలింది. అయితే రైలు ఢీకొన్నా ఆ ఆవు ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
దుబాయ్‌కి వెళ్లిన 24 ఏళ్ల మహిళ అదృశ్యం.. ఏమైంది?
ఉపాధి కోసం దాదాపు ఏడాది క్రితం దుబాయ్‌కి వెళ్లిన 24 ఏళ్ల మహిళ అదృశ్యమైనట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఈ యువతి, కుటుంబ పోషణ చూసుకునే వ్యక్తి మరణం తర్వాత, ఒక ఆసుపత్రిలో పనిచేయడానికి గత ఏడాది ఆగస్టులో దుబాయ్‌కి వెళ్లింది. ఆమెను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆమె వాడుతున్న రెండు మొబైల్ నంబర్లు గత ఐదు నెలలుగా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
రెండో అంతస్థు నుంచి కిందపడి 18 నెలల చిన్నారి మృతి
చిన్నారులు ఇంట్లో వుంటే ఎంతో జాగ్రత్తగా వుండాలి. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలే నిదర్శనం. వికారాబాద్ జిల్లా తాండూరులోని గాంధీనగర్‌లో, ఒక భవనం రెండో అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి 18 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని దీక్షితగా గుర్తించారు. భవనం పైనుంచి కిందపడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గుజరాత్లో అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే 22 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలో అంతుచిక్కని చండీపుర అనే వైరస్ ఒకటి వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 22 మందికిపైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. మరో 35 మందికి ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. సాధారణ జ్వరంలా మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కొన్ని గంటల్లోనే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
జామ ఆకులు, జామ బెరడుతో ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలితే ఫలితాలను పొందవచ్చు. జామ ఆకులు కషాయం జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.
మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?
కొబ్బరి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆస్తమాతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అజీర్ణంతో బాధపడుతుంటే, 1 గ్లాసు కొబ్బరి నీళ్లలో పైనాపిల్ రసం కలిపి 9 రోజులు త్రాగాలి. ముక్కు నుంచి రక్తం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మేలు జరుగుతుంది. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!
AI... కృత్రిమ మేధస్సుతో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేలాది మంది ఉద్యోగాలు పోయి వీధినపడ్డారు. ఇప్పుడు ఈ ఏఐ ఇతర పరిశ్రమల్లోకి కూడా క్రమంగా విస్తరిస్తోంది. వైద్య రంగంలో రాబోయే 3 ఏండ్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని ఎలన్ మస్క్ నొక్కి వక్కాణిస్తున్నారు. అంతేకాదు.. ఇకపై మెడిసిన్ చదివేందుకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు అదంతా వదిలేసి ఇతర కోర్సులపై దృష్టి పెట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే రానున్న 3 ఏళ్లలో టెస్లా అభివృద్ధి చేస్తున్న 'ఆప్టిమస్' వంటి హ్యూమనాయిడ్ రోబోలు మానవ వైద్యులను పూర్తిగా భర్తీ చేసి "బెస్ట్ డాక్టర్లు" అవుతారట.
మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?
వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలికి అంతకంతకూ అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, దీర్ఘకాలిక శ్రేయస్సుకు మద్దతుగా సరళమైన మరియు స్థిరమైన అలవాట్లను పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. సమతుల్యమైన అల్పాహారంతో రోజును ప్రారంభించడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి. అలాగే రోజంతా సరైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. కానీ, బిజీ షెడ్యూల్లు, ఉరుకుల పరుగుల ఉదయం వేళల్లో తరచుగా అల్పాహారం మానేయడం లేదా సమతుల్య పోషణ లేని సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం జరుగుతుంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos