Photo Gallery Cinema Cinema Actres Nandini Rai 5999.htm

Notifications

నందినీరాయ్ ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ఉజ్జయిని శ్మశానంలో లేడీ అఘోరి అరాచకాలు, అరెస్ట్ చేసిన పోలీసులు

ఉజ్జయిని శ్మశానంలో లేడీ అఘోరి అరాచకాలు, అరెస్ట్ చేసిన పోలీసులుతెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య మెడలో పుర్రెలు వేసుకుని హల్చల్ చేసిన లేడీ అఘోరి ఒక్కసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని శ్మశాన వాటికలో కనిపించింది. చేతిలో కత్తి పట్టుకుని మండుతున్న శవం నుంచి ఒక పదార్థాన్ని తీసి... ఇది చాలా వేడిగా రుచిగా వుందంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఇన్ స్టాగ్రాంలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. హిందూ మతపెద్దలు ఈ చర్యను ఖండించి, పోలీసులకు ఫిర్యాదు చేసారు. అఘోరీ చర్యలు హిందూ మతాన్ని కళంకితం చేసేవిగా వున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో స్థానిక నగర పోలీస్ సూపరిండెంట్ పుష్ప ప్రసాద్ లేడీ అఘోరీని అరెస్టు చేసారు.

క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీతో అంబులెన్స్ సేవలు

ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్‌ను నిర్వహిస్తోన్న ఫిటిస్తాన్

ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్‌ను నిర్వహిస్తోన్న ఫిటిస్తాన్హైదరాబాద్: అభిరుచి, మహోన్నత లక్ష్యంతో నడిచే భారతదేశపు అతిపెద్ద ఫిట్‌నెస్ కమ్యూనిటీ అయిన ఫిటిస్తాన్, ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్‌ను సెప్టెంబర్ 27న గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ రెండవ ఎడిషన్ గన్నర్స్ సోల్జరథాన్‌‌ను ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గన్నర్ల ధైర్యం, నిబద్ధత, త్యాగాలను గుర్తిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి వ్యవస్థాపకురాలు శిల్పా భగత్ మాట్లాడుతూ, గన్నర్స్ సోల్జరథాన్ అనేది ఒక లోతైన ఉద్దేశ్యంతో కూడిన ఫిట్‌నెస్ వేడుక. ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నాము

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రిప్రముఖ హాస్పిటల్ నెట్‌వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.

మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి

ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండిబాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్‌ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.