Thursday, 16 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Ananya Nagalla 6306.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 16 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
అనన్య నాగళ్ల 2
అనన్య నాగళ్ల 2
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
co-living తంటా, ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతి, పెళ్లి చేసేసిన పెద్దలు
co-living, సహజీవనం... ఇది ఇప్పుడు కామన్ అయ్యింది. ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు వెళ్లే యువతీయువకులు తమ సేఫ్టీ దృష్ట్యా ఎక్కడో ఒక దగ్గరు ఇల్లు తీసుకుని అక్కడ కలిసే వుంటున్నారు. ఐతే ఈ సమయంలో ఎవరికివారు దూరం పాటించేవారు కొంతమంది వుంటే... ఒకరికొకరు దగ్గరై ప్రేమలో పడుతున్నవారు కూడా వుంటున్నారు. ఇలా ప్రేమలో కూరుకుపోయినవారు ఒక్కోసారి పెద్దలకు చెప్పలేక చాటుమాటుగా తమ ప్రేమ కలాపాలు సాగిస్తున్నారు. ఇట్లాంటి ఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. పలనాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ యువజంట గత కొన్ని నెలలుగా ప్రేమలో వున్నారు.
విఫలమైన ప్రేమ ... ఉరేసుకున్న యువతి ... మృతదేహానికి తాళి కట్టాలంటూ డిమాండ్
ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలంకావడంతో ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడమే ఆమె బలవన్మరణానికి కారణమని మృతురాలి బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా, మృతదేహంలో ప్రేమికుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పైగా, మృతదేహానికే తాళి కట్టాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
బంగ్లాదేశ్‌లో పెళ్లి పేరుతో అమ్మాయిలను కొనుగోలు చేశారో... తమ పౌరులకు చైనా వార్నింగ్
తమ దేశ పౌరులకు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో అమ్మాయిలను (వధువులను) కొనుగోలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పెళ్లి పేరుతో సాగించే ఇలాంటి చర్యలను మానవ అక్రమ రవాణాగా పరిగణిస్తారని, నిబంధనలు ఉల్లంఘిస్తే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢాకాలోని చైనా రాయబార కార్యాలయం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
రహదారులు సురక్షితమేనని 10 మందిలో 9 మంది భావన, రవాణా నిపుణులు ఏమంటున్నారు?
ప్రతి పది మందిలో తొమ్మిది మంది తమ రోజువారీ రోడ్డు ప్రయాణం సురక్షితంగా ఉందని భావిస్తున్నారు. అయితే, రవాణా వ్యవస్థలను రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ చేసే రంగ నిపుణుల్లో సగం కంటే తక్కువ మంది (45%) మాత్రమే ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. బ్రెంబో మద్దతుతో ఎకనామిస్ట్ ఎంటర్ప్రైజ్ నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, రోడ్డు భద్రతపై ప్రజల విశ్వాసానికి, నిపుణుల అంచనాలకు మధ్య ఆందోళనకరమైన ‘విశ్వాస అంతరం’ (Confidence Gap) ఉన్నట్లు వెల్లడైంది. రోడ్డు భద్రతా పనితీరు అత్యంత పేలవంగా ఉన్న మార్కెట్లలో ఈ అంతరం మరింత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.
ఏపీ : తల్లికి వందనం పథకం కింద జూలై 22న నిధుల విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరటనిస్తూ, తల్లికి వందనం పథకం కింద నిధులను జూలై 22న విడుదల చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కోసం పాఠశాల విద్యాశాఖ రూ.10,120.78 కోట్ల పరిపాలనాపరమైన ఆమోదాన్ని అందిస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు. 1-12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద, ఒక్కో విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇందులో రూ.13,000 నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ గుర్తింపు, కాగా రూ.2,00 పాఠశాల నిర్వహణ, అభివృద్ధి కోసం జమ చేయబడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?
ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.
పరగడుపున మంచినీరు తాగుతున్నారా?
మనిషి శరీరానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోగ్యం విషయంలోనూ నీరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలమూత్ర విసర్జన సులభంగా సాగుతుంది. పెద్దపేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. శరీరంలో పేరుకునిపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటకి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి చేయడమే కాదు రక్తం కూడా వృద్ది చెందుతుంది. బరువు తగ్గే అవకాశాలా చాలా మేరకు ఉన్నాయి.
ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ
నెల్లూరు: సమాజ ఆరోగ్యాభివృద్ధి, మహిళల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుతూ, వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమమైన ప్రాజెక్ట్ ఆరోగ్య కింద, తమ్మినపట్నం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన జయభారతి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రజనన మార్గ సంక్రమణలు(Reproductive Tract Infections – RTIs), రక్తహీనత (అనీమియా), ఇతర స్త్రీరోగ సంబంధిత ఆరోగ్య సమస్యలపై నివారణాత్మక ఆరోగ్య పరీక్షలు, వైద్య సంప్రదింపులు, చికిత్సలు అందించబడ్డాయి.
గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి. మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్‌లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
Acidity, అసిడిటీ తగ్గించుకోవడానికి చిట్కాలు
కొంతమంది అజీర్ణ సమస్యతో సతమతమవుతుంటారు. తిన్నది జీర్ణం కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగుతుంటే అందులోని ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
Home
Horoscope
Shorts
Photos
Videos